ETV Bharat / sports

'నా బయోపిక్​లో సల్మాన్​ హీరోగా నటించాలి'

author img

By

Published : May 4, 2020, 4:25 PM IST

తన బయోపిక్​ను ఒకవేళ తీస్తే, ప్రముఖ కథానాయకుడు​ సల్మాన్​ ఖాన్ అందులో​ నటించాలని అభిప్రాయపడ్డాడు పాక్​ మాజీ క్రికెటర్​ అక్తర్​.

If ever a biopic is made on me, Salman Khan should play my role: Shoaib Akhtar
'నా బయోపిక్​ సల్మాన్​ ఖాన్​ తీయాలి'

భవిష్యత్తులో తన బయోపిక్​ తీస్తే అందులో, బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​ నటించాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. తాజాగా జరిగిన ఓ లైవ్​సెషన్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"గత పదేళ్ల నుంచి సల్మాన్​ యాక్షన్​ సినిమాలు చేస్తున్నాడు. అతడికి అభిమానులు చాలా మంది ఉన్నారు. బ్లాక్​బాస్టర్​ హిట్​లతో తన కెరీర్​ దూసుకెళ్తోంది. దీనితో పాటు బిగ్​బాస్​ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అతడైతే నా బయోపిక్​కు సరిగ్గా సరిపోతాడు"

- అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​

పాక్​ తరఫున మొత్తంగా 224 మ్యాచులాడి 444 వికెట్లు తీశాడు అక్తర్. ఇటీవల పీసీబీ లీగల్​ ఎడ్వైజర్​ రిజ్వీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఇతడిపై పరువునష్టం దావా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.