ETV Bharat / sports

షెడ్యూల్​ ప్రకారమే టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​!

author img

By

Published : Oct 6, 2020, 9:46 AM IST

షెడ్యూల్​ ప్రకారమే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ నిర్వహించేందుకు ఐసీసీ మొగ్గుచూపుతోందని ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​ తెలిపారు. అయితే డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకూ.. శ్రీలంక్, వెస్డిండీస్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​లు రెండు సిరీస్​లు చొప్పునే ఆడాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు సమానంగా మ్యాచ్​లు నిర్వహించి... ఐసీసీ ఫైనల్​ను ఎలా​ నిర్వహిస్తుందన్నది ఆసక్తికరం.

ICC
ఐసీసీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ సజావుగా సాగడంపై ఓ వైపు అనుమానాలు ఉన్నప్పటికీ.. షెడ్యూల్​ ప్రకారమే ఫైనల్​ మ్యాచ్ ​నిర్వహించేందుకే ఐసీసీ ఆసక్తితో ఉంది. నిరుడు మొదలైన ఈ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా టెస్టు సిరీస్​లు రద్దయ్యాయి లేదా వాయిదాపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లలోనూ షెడ్యూల్​ ప్రకారమే ఫైనల్​ నిర్వహించేందుకే ఐసీసీ మొగ్గుచూపుతోందని ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​ వెల్లడించాడు.

డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకూ భారత్​, ఇంగ్లాండ్​, పాకిస్థాన్​ నాలుగు చొప్పున.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ మూడేసి సిరీస్​లు ఆడాయి. శ్రీలంక్, వెస్డిండీస్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​లు రెండు సిరీస్​లు చొప్పున ఆడాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు సమానంగా మ్యాచ్​లు నిర్వహించి... ఐసీసీ ఫైనల్ ఎలా​ నిర్వహిస్తుందన్నది ఆసక్తికరం.

ఇదీ చూడండి ఎనిమిదేళ్ల తర్వాత ఫ్రెంచ్​ ఓపెన్​ క్వార్టర్స్​కు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.