ETV Bharat / sports

ఐసీసీ అవార్డుల రేసులో ఉన్న ఆటగాళ్లు వీళ్లే - కోహ్లీ ఐసీసీ అవార్డులకు నామినేట్​

ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడి అవార్డు కోసం.. ఐదు విభాగాల్లో టీమ్​ఇండియా సారథి విరాట్ కో‌హ్లీ నామినేట్​ అయ్యాడు. రెండు విభాగాల్లో భారత మహిళా క్రికెటర్​ మిథాలీ రాజ్ సైతం​ పోటీలో నిలిచింది. వీరితో పాటు మిగతా దేశాల క్రీడాకారులు పలు విభాగాల్లో రేసులో ఉన్నారు. వారెవరంటే?

ICC Awards
ఐసీసీ అవార్డుల రేసులో ఉన్న ఆటగాళ్లు వీళ్లే
author img

By

Published : Dec 17, 2020, 10:50 PM IST

Updated : Dec 18, 2020, 9:20 AM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ.. 'ఐసీసీ మెన్​ ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్'​ అవార్డుతో పాటు మరో నాలుగు విభాగాల్లోనూ​ పోటీలో ఉన్నాడు. ఇతడితో పాటు అశ్విన్​(భారత్), జో రూట్​(ఇంగ్లాండ్​), కేన్​ విలియమ్సన్​(న్యూజిలాండ్​), స్టీవ్​ స్మిత్​(ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్​(దక్షిణాఫ్రికా), కుమార​ సంగక్కర(శ్రీలంక) కూడా 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్'​ పురస్కారానికి నామినేట్​ అయ్యారు.

పలు విభాగాల్లో పోటీలో ఉన్న ఆటగాళ్లు

ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్​ (పురుషులు): విరాట్​ కోహ్లీ (భారత్​), రవిచంద్రన్​ అశ్విన్​ (భారత్​), జో రూట్​ (ఇంగ్లాండ్​), కేన్​ విలియమ్సన్​ (న్యూజిలాండ్​), స్టీవ్​ స్మిత్​ (ఆస్ట్రేలియా) ఏబీ డివీలియర్స్​ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక).

టెస్టు ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్​ (పురుషులు): విరాట్​ కోహ్లీ (భారత్​), కేన్​ విలియమ్సన్​ (న్యూజిలాండ్​), స్టీవ్​ స్మిత్ (ఆస్ట్రేలియా), జేమ్స్​ అండర్సన్​ (ఇంగ్లాండ్​), రంగన హెరాత్​ (శ్రీలంక), యాసిర్​ షా (పాకిస్థాన్​). ​

వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్​ అవార్డు (పురుషులు): కోహ్లీ(భారత్​), రోహిత్​శర్మ(భారత్​), ధోనీ(భారత్​), లసిత్​ మలింగ(శ్రీలంక), మిచెల్​ స్టార్క్​(ఆస్ట్రేలియా), డివిలియర్స్​(దక్షిణాఫ్రికా), సంగక్కర(శ్రీలంక).

టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్ (పురుషులు)​: కోహ్లీ(భారత్)​, రోహిత్​ శర్మ(భారత్​), రషీద్​ ఖాన్​(అఫ్గానిస్థాన్​), ఇమ్రాన్​ తాహిర్​(దక్షిణాఫ్రికా), ఆరోన్ ఫించ్​(ఆస్ట్రేలియా), మలింగ(శ్రీలంక), క్రిస్​ గేల్​(వెస్టిండీస్​).

ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్ (మహిళలు)​​: మిథాలీ రాజ్​(భారత్​), ఎలిస్​​ పెర్రీ(ఆస్ట్రేలియా), మెక్​ లానింగ్​(ఆస్ట్రేలియా), సుజీ బేట్స్​(న్యూజిలాండ్​), స్టెఫానీ టేలర్​(వెస్టిండీస్​), సారాటేలర్​(ఇంగ్లాండ్​)

వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్ (మహిళలు)​: మిథాలీ రాజ్​, జులన్​ గోస్వామి(భారత్​), సుజీ బేట్స్​(న్యూజిలాండ్​), స్టెఫానీ టేలర్​(వెస్టిండీస్​), లానింగ్​, ఎలిస్​ పెర్రీ.

టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది డికేడ్ (మహిళలు) ​: లానింగ్​, సోఫీ డివైన్​, ఎలిస్​​ పెర్రీ, దియాండ్ర డాటిన్, అలిస్​ హేలీ, అన్య.

ఐసీసీ స్పిరిట్​ ఆఫ్ క్రికెట్​ అవార్డ్​ ఆఫ్​ ది డికేడ్: ​కోహ్లీ, ధోనీ (భారత్​), విలియమ్సన్​, బ్రెం​డన్​ మెక్​కల్లమ్​(న్యూజిలాండ్​), మిస్బా ఉల్​ హక్​(పాకిస్థాన్​), అన్య శ్రుసొలె(ఇంగ్లాండ్​), కేథరిన్​ బ్రంట్​(ఇంగ్లాండ్​), మహేల జయవర్ధనే(శ్రీలంక), డేనియల్​ వెట్టోరి(న్యూజిలాండ్​).

ఐసీసీ ఉమెన్​ వన్డే టీమ్​ ఆఫ్​ ది డికేడ్​:

టీమ్​ఇండియా: జులన్​ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, శిఖా పాండే, మిథాలీ రాజ్, ఏక్తా బిష్ఠ్​.

ఆస్ట్రేలియా: ఎలిసా హేలీ, జెస్​ జోనాస్సన్, మెగ్ లాన్నింగ్, ఎల్లిస్ పెర్రీ, మేగాన్ షట్.

న్యూజిలాండ్​: సుజీ బేట్స్, అమీ సాటర్త్వైట్

దక్షిణాఫ్రికా: త్రిష చెట్టి, షబ్నిమ్​ ఇస్మాయిల్, మారిజాన్నె కాప్​, సునే లూస్, డేన్ వాన్ నీకెర్క్.

ఇంగ్లాండ్​: తమ్మీ బ్యూమాంట్, కేథరీన్ బ్రంట్, హీథర్ నైట్, అన్య, సారా టేలర్.

వెస్టిండీస్​: డియాండ్రా డాటిన్, అనిసా మహ్మద్​, స్టెఫానీ టేలర్.

పాకిస్థాన్​: సనా మీర్, ​జవేరియా ఖాన్.

శ్రీలంక: చమరి ఆటపట్టు

ఐర్లాండ్: కిమ్ గార్త్

ఐసీసీ వన్డే టీమ్​ ఆఫ్​ ది డికేడ్​:

టీమ్ఇండియా: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్​ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్, యంఎస్​ ధోనీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, మిచెల్ జాన్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

దక్షిణాఫ్రికా: హషీమ్ ఆమ్లా, క్వింటన్​ డికాక్, ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్, మోర్న్ మోర్కెల్, కగిసో రబాడా, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్.

ఇంగ్లాండ్​: జాస్ బట్లర్, మోర్గాన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్.

పాకిస్థాన్​: సయీద్​​ అజ్మల్, మహ్మద్ హఫీజ్, మిస్బా ఉల్-హక్.

న్యూజిలాండ్​: ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గుప్టిల్, బ్రెండన్ మెక్​కల్లమ్​, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్.

బంగ్లాదేశ్​: తమీమ్ ఇక్బాల్, మష్రాఫ్ మోర్తాజా, ముషిఫికూర్ రహీమ్, ముస్తఫిజుర్ రెహ్మాన్.

అఫ్ఘానిస్థాన్: రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జాద్రాన్.

శ్రీలంక: టి దిల్షాన్, లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్, తిసారా పెరెరా, కుమార సంగక్కర.

వెస్టిండీస్: షై హోప్.​

ఐర్లాండ్: పాల్ స్టెర్లింగ్.

జింబాబ్వే: బ్రెండన్ టేలర్.

ఈ నామినేట్​ అయిన ఆటగాళ్లలో ఎక్కువ ఓట్లు సొంతం చేసుకున్న వాళ్లు విజేతలుగా నిలిచి.. పురస్కారాలు అందుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓటింగ్​ కూడా ముగిసింది. ఇక ప్రకటించడమే తరువాయి.

Last Updated : Dec 18, 2020, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.