ETV Bharat / sports

ఒలింపిక్ పతకం అంత సులభం కాదు: గ్రాహం రీడ్

ఒలింపిక్ పతకం గెలవడం కఠినమైన సవాలని అన్నాడు భారత పురుషుల హాకీ కోచ్ గ్రాహం రీడ్. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు.

రీడ్
author img

By

Published : Sep 24, 2019, 5:56 PM IST

Updated : Oct 1, 2019, 8:34 PM IST

గ్రాహం రీడ్ ఇంటర్వ్యూ

సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్​ 3 వరకు బెల్జియం, స్పెయిన్​తో ఐదు మ్యాచ్​లు ఆడనుంది టీమిండియా హాకీ జట్టు. అందుకోసం ఆదివారం నాడు బెల్జియం బయలుదేరారు ఆటగాళ్లు. ఈ టూర్​ భారత్​కు చాలా ముఖ్యమైందని తెలిపాడు ప్రధాన కోచ్​ గ్రాహం రీడ్. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని వెల్లడించాడు.

"ప్రస్తుతం టీమిండియా జట్టు బలంగా ఉంది. ఆటగాళ్ల అనుభవం మాకు కలిసొస్తుంది. ఈ సిరీస్​తో జట్టులోని లోపాల్ని సరిదిద్దుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​ ముందు ఈ మ్యాచ్​లు చాలా ముఖ్యమైనవి."
-గ్రాహం రీడ్​, హాకీ కోచ్

ఒలింపిక్స్​లో పతకం గురించి మాట్లాడుతూ.. అది చాలా కఠినమైన సవాలని తెలిపాడు.

"ఒలింపిక్స్​లో పతకం గెలవడం చాలా కష్టమైంది. ప్రతి జట్టు అందుకోసం శ్రమిస్తుంది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని టోర్నీలో సత్తాచాటడానికి ప్రయత్నిస్తాం."
-గ్రాహం రీడ్​, హాకీ కోచ్

సెప్టెంబర్​ 26న జరగనున్న పోరులో బెల్జియంతో తలపడనుంది భారత జట్టు. అనంతరం 28, 29న స్పెయిన్​తో రెండు మ్యాచ్​లు ఆడనుంది. తర్వాత బెల్జియంతో అక్టోబర్​ 1,3న తలపడనుంది.

ఇవీ చూడండి.. వైరల్​: 11 ఓవర్లలో 5 పరుగులే కష్టమైన వేళ...!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tokyo, Japan - 24th September 2019
1. 00:00 Wide shot of Wales prop Dillon Lewis at press conference
2. 00:05 SOUNDBITE (English): Dillon Lewis, Wales prop forward:
(on Cory Hill being released from the team due to injury)
"Yeah, it's a big shame. Obviously, losing Cory, a brilliant bloke and obviously a brilliant player, but you know, with the likes of Brad Davis being called up now. A lot of experience, two World Cups, and again, another big character so you know I think (he'll) fit back in perfect."
3. 00:27 Press conference in progress
4. 00:31 SOUNDBITE (English): Dillon Lewis, Wales prop forward:
(on upcoming match against Australia)
"Obviously we've seen, (we're) seeing Australia on the weekend. Again, their set pieces improved, you know, improved quite a lot. That's an area that, you know, I can assure you we will be looking at. But again, defensively is, you know, we all know (what) Australia can do with the ball and very dangerous team very exciting team. So I think, you know, if we get our defence right, it should be good game, yeah."
5.  01:03 Wales backs coach Stephen Jones arriving for a press conference
6. 01:09 SOUNDBITE (English): Stephen Jones, Wales backs coach:
(on Cory Hill being released from the team due to injury)
"Oh yes, unfortunate for poor old Cory, such a wonderful person. You know, he's tried his hardest to get over the injury and it's just unfortunate."
7. 01:23 Press conference in progress
8. 01:28 SOUNDBITE (English): Stephen Jones, Wales backs coach:
(on upcoming match against Australia)
"Last time out, Wales were successful against Australia. It's going to be a massive occasion and it's the one as players you love - and coaches, to be honest - big sporting moments isn't it?"
9. 01:48 Press conference in progress
SOURCE: SNTV
DURATION: 01:53
STORYLINE:
Wales prop Dillon Lewis and backs coach Stephen Jones talked about Cory Hill leaving the squad during a press conference in Tokyo on Tuesday.
Hill injured his ankle playing against England in the Six Nations tournament in February but still made the squad for Japan. However, he has failed to recover fully and Bradley Davis is being summoned as a replacement.
Wales beat Georgia 43-14 on Monday to start their Pool D campaign.
They face Australia on Sunday, then Fiji and Uruguay.
Last Updated : Oct 1, 2019, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.