ETV Bharat / sports

సిరీస్​ కోసం భారత్-పరువు కోసం విండీస్​ - wivsind

భారత్​-వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు చివరి వన్డే జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ మ్యాచ్​లో గెలిచి వన్డే సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది కోహ్లీ సేన.

భారత్
author img

By

Published : Aug 14, 2019, 5:52 AM IST

Updated : Sep 26, 2019, 10:46 PM IST

విండీస్​పై టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. వెస్టిండీస్‌తో జరుగుతోన్న మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది.

ధావన్ ఫామ్​పై ఆందోళన

ప్రపంచకప్​లో గాయం కారణంగా వైదొలిగిన టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో 1, 23, 3 పరుగులతో నిరాశపరిచిన ఈ ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​​ రెండో వన్డేలో కేవలం రెండు పరుగులకే పరిమితమయ్యాడు. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో సత్తా చాటాలని భావిస్తున్నాడు శిఖర్​.

Dhawan
భారత్-వెస్టిండీస్

టీమిండియా సారథి కోహ్లీ రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 11 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం బాది జోరుమీదున్నాడు. రోహిత్​తో పాటు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్​లో ఉన్నాడు. టీ20 సిరీస్​లో విఫలమైన పంత్​ రెండో వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్​లో సత్తాచాటడం పంత్​కు చాలా అవసరం.

బౌలింగ్​లో భువనేశ్వర్, షమీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. రెండో వన్డేలో భువీ (4/31) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహ్మద్‌ షమీ (2/39) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్‌ యాదవ్‌ (2/59) వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్​లో యువ బౌలర్​ సైనీకి చోటు లభించే అవకాశం ఉంది.

ఇప్పటికే టీ20 సిరీస్​ కోల్పోయిన వెస్టిండీస్​ జట్టు ఈ మ్యాచ్​లో గెలిచి వన్డే సిరీస్​ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఆతిథ్య జట్టు బ్యాటింగ్, బౌలింగ్​లో మరింతగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. షై హోప్​, హెట్​మయర్, నికోలస్ పూరన్​లు ఆశించినంతగా రాణించలేకపోతున్నారు. రెండో వన్డేలో ఎవిన్ లూయిస్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పూరన్​ 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

Dhawan
భారత్-వెస్టిండీస్

బౌలింగ్​లోనూ విండీస్​ అంతగా ఆకట్టుకోలేకపోతోంది. కాట్రెల్, రోచ్, హోల్డర్, బ్రాత్​వైట్, థామస్ సత్తాచాటాలని జట్టు భావిస్తోంది.​

భారత్‌ జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్​ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీ

వెస్టిండీస్‌ జట్టు

జేసన్ హోల్డర్‌ (కెప్టెన్), క్రిస్‌ గేల్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, ఎవిన్‌ లూయిస్‌, షైహోప్‌, హెట్‌మైయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, కీమో పాల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషానే థామస్‌, కీమర్‌ రోచ్.

ఇవీ చూడండి.. ద్రవిడ్​కు ఊరట- 'కేసు' క్లియర్ చేసిన సీఓఏ

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
WARNER HOME VIDEO
++4:3 MATERIAL++
1. Film clip - "Woodstock: The Director's Cut" (Crosby, Stills, Nash and Young performing "Marakesh Express")
ASSOCIATED PRESS
Beverly Hills, 18 July 2019
2. SOUNDBITE (English) David Crosby, recording artist:
"I saw people tear a sandwich in half. Sure. Being nice to each other gave us hope. There is the significant thing. For a minute were hopeful. For a minute we were not facing the Vietnam War. For a minute, we were not facing losing the Kennedys. For a minute Dr. King's death wasn't hanging over us. For a minute we were behaving like decent human beings."
ASSOCIATED PRESS
Archive: New York, 19 March 2019
3. Performance clip - "Who'll Stop the Rain" John Fogerty (at Woodstock 50 announcement)
ASSOCIATED PRESS
New York, 29 July 2019
4. SOUNDBITE (English) David Browne, music journalist, Rolling Stone magazine:
"There was there was a disorganization to the set lists. And a lot of it, some of it due to the weather that the organizers couldn't control, and yet, yes somehow it all worked. It didn't work for everybody in the sense that, you know, one of the reasons we're not seeing Creedence Clearwater Revival in that movie or on the album that came out was that they were supposed to follow the Grateful Dead and they didn't realize that the Grateful Dead were going to play a really, really long time. And, as John Fogerty told me just recently, you know, Creedence didn't go on now until after midnight. And you know, he said everybody was asleep."
ASSOCIATED PRESS
New York, 6 August 2019
5. SOUNDBITE (English) John Fogerty, recording artist:
"The Dead finally finished their set and it was going to be my turn. I came running out on the stage to hit him with the first song, 'Born on the Bayou.' Probably, I don't know what came second. And then I began to kind of look out a little more, because it was all black what I could see. This wasn't like modern lighting, where everything's all lit up like a baseball game. It was just pitch black. I couldn't see anything, except the couple rows right here I think where the stage lights were spilling over, and the people there looked like one of those paintings of the souls in Dante's Inferno. They're all intertwined and they're all naked and they're all asleep. Muddy. You know, they're just kind of... they're not moving and, you know, we're rocking out. And finally, I begin to realize that's why I'm not hearing a big response from the darkness. They're all asleep. Half a million - the Grateful Dead had put half a million people to sleep."
WARNER HOME VIDEO
++4:3 MATERIAL++
6. Film clip - "Woodstock: The Director's Cut" (Carlos Santana performing "Evil Ways")
ASSOCIATED PRESS
New York, 16 January 2019
7. SOUNDBITE (English) Carlos Santana, recording artist - on the opportunities he's gotten:
"I always take the time to acknowledge and thank Mr. Bill Graham and Mr. Clive Davis, both of whom were instrumental in creating an opportunity for us to walk through this ginormous door. The Woodstock door. To be onstage in front of 150,000 people without a record being out, or people who didn't know who the heck we were. "
COURTESY OF EXPERIENCE HENDRIX
Archive: Bethel, New York, August 1969
++4:3 MATERIAL++
8. Performance clip - "Purple Haze" Jimi Hendrix
ASSOCIATED PRESS
Los Angeles, 23 July 2019
9. SOUNDBITE (English) Jocko Marcellino, recording artist:
"We kept on trying to get on. It was supposed to be Saturday. 'No. Come back Sunday.' 'No.' Sunday, the storm came, and the state was thinking - so they went to Hendrix and said, because his deal was to close the show, 'We want you to go on and close the show.' And he got together with his management and said, 'No. There are some acts that didn't get on. They've been here all weekend and deserve to get on.' So, we finally did 35 minutes Monday morning before Jimi Hendrix. So it was very cool. Hendrix sort of saved our career twice that weekend as I see it."
WARNER HOME VIDEO
++4:3 MATERIAL++
10. Film clip - "Woodstock: The Director's Cut" (Canned Heat performing "On the Road Again")
11. Film clip - "Woodstock: The Director's Cut"  (Joan Baez performing "One Day at a Time")
STORYLINE:
PERFORMERS SHARE THEIR MEMORIES OF BEING AT WOODSTOCK
50 years after Woodstock changed the world, some of the performers that played there have been sharing their memories.
Crosby, Stills, Nash, and Young played their second show as a band at the festival. But it wasn't the size of the crowd or the music that David Crosby recalls.
"I saw people tear a sandwich in half. Sure. Being nice to each other gave us hope. There is the significant thing. For a minute were hopeful. For a minute we were not facing the Vietnam War. For a minute, we were not facing losing the Kennedys. For a minute, Dr. King's death wasn't hanging over us. For a minute we were behaving like decent human beings," Crosby said.
But in spite of the goodwill, the weekend was chaotic for fans and bands alike, including California rockers Creedence Clearwater Revival.
Rolling Stone writer David Brown recalls the disorganization.
"They were supposed to follow the Grateful Dead and they didn't realize that the Grateful Dead were going to play a really, really long time. And John Fogerty told me just recently, you know, Creedence didn't go on now until after midnight. And you know, he said everybody was asleep," Brown said.
As a result, Creedence's lead singer Fogerty didn't want the band's set included either in the movie or the album of the event. But now, he looks back on it differently.
"The Dead finally finished their set and it was going to be my turn. I came running out on the stage to hit him with the first song, 'Born on the Bayou,'" Fogerty said.
He recalls seeing vague figures in dim lighting near the stage.
"The people there looked like one of those paintings of the souls in Dante's Inferno. They're all intertwined and they're all naked and they're all asleep… The Grateful Dead had put half a million people to sleep."
Carlos Santana's career was made at Woodstock, and he's never forgotten what organizer Michael Lang and Record mogul Clive Davis did for him.
"Both… were instrumental in creating an opportunity for us to walk through this ginormous door. The Woodstock door. To be onstage in front of one 150,000 people without a record being out, or people who didn't know who the heck we were," Santana said.
Sha Na Na was another band that found success at Woodstock. Frontman Jocko Marcellino says the band owes it all to Jimi Hendrix.
"We kept on trying to get on. It was supposed to be Saturday… He got together with his management and said, 'No. There are some acts that didn't get on. They've been here all weekend and deserve to get on.' So, we finally did 35 minutes Monday morning before Jimi Hendrix. So very cool. Hendrix sort of saved our career twice that that weekend as I see it."
The Woodstock Music and Arts Festival was staged in upstate New York on a bucolic hillside owned by dairy farmer Max Yasgur between August 15-18, 1969.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.