ETV Bharat / sports

'టీమిండియా పేసర్లు.. క్రికెట్ రూపు మార్చారు'

టీమిండియా పేస్ దళంపై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్, మాజీ సారథి కపిల్ దేవ్. ప్రస్తుతం భారత పేస్ విభాగం బలంగా ఉందని అన్నాడు.

కపిల్
author img

By

Published : Oct 10, 2019, 5:06 PM IST

Updated : Oct 10, 2019, 6:43 PM IST

ప్రస్తుతం భారత పేసర్లు గొప్పగా బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. ఇప్పటి ఫాస్ట్ బౌలర్లు, పేస్ విభాగంలో బలమైన మార్పు తీసుకొచ్చారని చెప్పాడు. వీరి రాకతో భారత క్రికెట్ రూపు మారిపోయిందని తెలిపాడు.

"జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, షమి, ఇషాంత్ శర్మ, దీపక్ చాహర్, నవదీప్ సైనీలతో భారత పేస్ దళం బలంగా ఉంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్​కు బుమ్రా దూరమయ్యాడు. అయినప్పటికీ షమి.. అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. టాప్​-10 బౌలర్లలో ఉండటం గొప్ప కాదు. జట్టుకు ఎంతగా ఉపయోగపడ్డామన్నదే ముఖ్యం. సఫారీలతో జరిగిన తొలి టెస్టులో షమి బౌలింగ్ అందుకు ఉదాహరణ" -కపిల్ దేవ్, టీమిండియా మాజీ క్రికెటర్

యువ పేసర్లను గుర్తించేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కపిల్ చెప్పాడు.

"ఫాస్ట్ బౌలర్లను తయారు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఐపీఎల్​ ద్వారా చాలా మంది యువ పేసర్లు వెలుగులోకి వస్తున్నారు. వారిలో కొంత మంది జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు" -కపిల్ దేవ్, టీమిండియా మాజీ సారథి

రోహిత్, ధోనీల విషయంపై స్పందించాడు కపిల్. టెస్టుల్లో హిట్​మ్యాన్ సత్తాచాటడం శుభపరిణామమని అన్నాడు. రిటైర్మెంట్​పై ధోనీ లేదంటే సెలక్టర్లు, ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు.

ఇవీ చూడండి.. సెహ్వాగ్​ తర్వాత మయాంక్​దే ఆ రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Lyon - 10 October, 2019
1. French President Emmanuel Macron arriving on stage
2. SOUNDBITE (French) Emmanuel Macron, President of France:
(On France's pledge to the Global Fund to fight AIDS, tuberculosis and malaria)
"We've asked everybody to increase contributions by 15%. And so France will, of course, meet this increase with a 15% increase of our contribution, reflecting our role and mobilisation."
3. HIV positive teenager from Burundi Amanda Dushime speaking on stage with Macron listening
4. SOUNDBITE (French) Emmanuel Macron, President of France:
"We will also maintain our full commitment with Unitaid. And I want to announce here the renewal of our support for the next three years, in the amount of 85 million euros (93.67 US dollars) per year (applause). Because if there is no research, no collective engagement for research, we won't get the results."
5. Dushime speaking on stage, Macron listening
6. SOUNDBITE (French) Emmanuel Macron, President of France:
"G7 member states are meeting this 15% (increase). I spoke about the US, France of course, Canada, Germany, Italy, United Kingdom are all present and are taking part."
7. Wide of Macron on stage
8. SOUNDBITE (French) Emmanuel Macron, President of France:
"14 billion (US dollars) is the minimum (needed by the Global Fund). So, and I will end on this: I won't let anyone get out of this room or leave Lyon as long as we haven't reached 14 billion of dollars."
9. Wide of audience giving Macron a standing ovation
10. Macron shaking hands with American entrepreneur and philanthropist Bill Gates
STORYLINE:
French President Emmanuel Macron on Thursday urged world leaders and private donors to increase donations to raise at least $14 billion to finance the fight against AIDS, tuberculosis and malaria.
Macron, who was hosting the Global Fund to fight AIDS, tuberculosis and malaria conference in the city of Lyon, wants the event to raise a larger amount than the $12.2 billion brought in at the last conference in 2016.
"I won't let anyone get out of this room or leave Lyon as long as we haven't reached 14 billion of dollars", Macron told the audience which gave him a standing ovation.
A dozen heads of state and government, mostly from African countries, as well American entrepreneur and philanthropist Bill Gates of the Bill and Melinda Gates Foundation, were attending the event on Thursday.
The donations from governments, philanthropic donors and the private sector will be used to finance health programs in more than 100 countries.
Major recipients of the fund are Nigeria, Tanzania, the Democratic Republic of the Congo, Mozambique and Zimbabwe.
The Global Fund said the money would help avert 234 million infections and try to get back on track to end HIV, tuberculosis and malaria as epidemics by 2030.
The organisation said the programs it supported since its creation in 2002 have saved 32 million lives.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 10, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.