కరీబియన్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్.. మైదానంతో పాటు బయట కూడా అభిమానుల్ని అలరిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండే ఇతడు.. ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ డ్యాన్సులు వేసి అందరిని ఆకట్టుకుంటాడు. ఇప్పుడు అలానే ఓ భోజ్‌పురి పాటకు చిందులేస్తూ కనిపించాడు. ఆ వీడియోను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్వీట్ చేసింది.
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. అయితే ఇందులో పంజాబ్.. గేల్‌ను పక్కన పెట్టింది. ఈ క్రమంలో రిలాక్స్‌గా ఉన్న ఇతడు.. మ్యాచ్ వీక్షించడానికి వచ్చే ముందు బస్సులో సహచరులతో కలిసి ముఖానికి మాస్క్ వేసుకుని ఈ పాటకు చిందులేశాడు.
-
Others on matchday: 😨 #WakhraSquad: ⬇️🤭#SaddaPunjab #Dream11IPL #DCvKXIP @henrygayle pic.twitter.com/mzDyEOuvh9
— Kings XI Punjab (@lionsdenkxip) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Others on matchday: 😨 #WakhraSquad: ⬇️🤭#SaddaPunjab #Dream11IPL #DCvKXIP @henrygayle pic.twitter.com/mzDyEOuvh9
— Kings XI Punjab (@lionsdenkxip) September 20, 2020Others on matchday: 😨 #WakhraSquad: ⬇️🤭#SaddaPunjab #Dream11IPL #DCvKXIP @henrygayle pic.twitter.com/mzDyEOuvh9
— Kings XI Punjab (@lionsdenkxip) September 20, 2020
ఇదీ చూడండి స్టాయినిస్ మెరుపులు.. పంజాబ్ లక్ష్యం 158