ETV Bharat / sports

'ఫిర్యాదు చేస్తేనే బంగర్​పై చర్యలుంటాయి​' - bcci

సెలక్టర్​ దేవాంగ్​ గాంధీతో భారత జట్టు మాజీ బ్యాటింగ్​ కోచ్​ సంజయ్​ బంగర్​ అమర్యాదగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంపై బీసీసీఐ స్పందించింది. ఈ విషయంపై మేనేజర్, ప్రధాన కోచ్​ నుంచి అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

'ఫిర్యాదు చేస్తేనే బంగర్​పై చర్యలుంటాయ్​'
author img

By

Published : Sep 4, 2019, 5:39 PM IST

Updated : Sep 29, 2019, 10:40 AM IST

ప్రపంచకప్​ తర్వాత టీమిండియా బ్యాటింగ్​ కోచ్​గా సంజయ్​​ బంగర్​ పదవీకాలం ముగిసింది. మళ్లీ ఎంపిక​ చేపట్టిన ఎమ్మెస్కే ప్రసాద్​ నేతృత్వంలోని కమిటీ.. నూతన బ్యాటింగ్​ కోచ్​గా విక్రమ్​ రాఠోడ్​కు నియమించింది. ఈ నిర్ణయంపై అసంతృప్తికి లోనైన బంగర్​... కమిటీలోని సభ్యుడు దేవాంగ్​ గాంధీతో అమర్యాదకరంగా వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

BCCI to question sacked batting coach Bangar only if Manager or head coach report
కోచ్​ రవిశాస్త్రి, మేనేజర్​ సుబ్రహ్మణ్యం

" ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. దేవాంగ్ గాంధీతో అమర్యాదగా ప్రవర్తించినట్లు సంజయ్​ బంగర్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా ఈ విషయంపై భారత జట్టు మేనేజర్​ సుబ్రహ్మణ్యం లేదా రవిశాస్త్రి నుంచి అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం ". -బీసీసీఐ అధికార ప్రతినిధి

ఈ సంఘటన నిజమేనని వీరిద్దరిలో ఎవరు ధ్రువీకరించినా వ్యవహారం క్రికెట్​ పాలక కమిటీ(సీఓఏ) దృష్టికి వెళ్తుంది. అప్పుడు బంగర్​పై ఎలాంటి శిక్ష వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఘటనలు క్రీడా నిబంధనలు ఉల్లంఘించడమేనని బీసీసీఐ భావిస్తోంది.

" వేటు పడితే సహజంగా ఎవరికైనా బాధేస్తుంది. అయితే సెలక్టర్లను ప్రశ్నించడం, వ్యక్తిగత దూషణలకు దిగే అధికారం ఎవరికీ లేదు. " -బీసీసీఐ అధికార ప్రతినిధి

ప్రపంచకప్​ తర్వాత ప్రధాన కోచ్​గా మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది కపిల్​దేవ్​ నేతృత్వంలోని క్రికెట్​ సలహా కమిటీ. సహాయ సిబ్బంది ఎంపిక మాత్రం ఎమ్మెస్కే ప్రసాద్​ నేతృత్వంలోని సెలక్షన్​ కమిటీ చేపట్టింది. ఫీల్డింగ్​ కోచ్​గా శ్రీధర్​, బౌలింగ్​ కోచ్​గా భరత్​ అరుణ్​కు మరోసారి చోటు దక్కినా... బ్యాటింగ్​ కోచ్​ బంగర్​పై వేటు పడింది.

BCCI
సెలక్టర్ల బృందం(ఎమ్మెస్కే ప్రసాద్​,దేవాంగ్​,గగన్​)

సెలక్టర్లు సమాధానమివ్వరు..!

ఎంపిక కాని కోచ్​లు, ఆటగాళ్లు కొందరు ఈ మధ్య కాలంలో సెలక్టర్లపై సోషల్​ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రంజీల్లో 850కి పైగా పరుగులు చేసిన తనను దులీప్​ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడమేంటని సౌరాష్ట్ర క్రికెటర్​ షెల్డన్​ జాక్సన్​, సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాడు. పరుగుల జాబితాలో 39వ స్థానంలో ఉన్న బంగాల్​ ఆటగాడు మనోజ్​ తివారీ కూడా జట్టులోకి తనను ఎంపిక చేయలేదని అసహనం వ్యక్తం చేశాడు. వీరిని తిరస్కరించడంపై సెలక్టర్లు బహిరంగ వివరణ ఇవ్వలేదు. అయితే ప్రశ్నించే సహాయ సిబ్బంది, ఆటగాళ్లపై చర్యలు తీసుకొనే అంశంపైనా ఓ విధానం రూపొందించేందుకు సీఓఏ(క్రికెట్ పాలక కమిటీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 4 September 2019
1. Boat on River Thames going past UK parliament
2. Various of UK parliament
3. British flag atop UK parliament
4. Various of pedestrians walking near parliament
5. SOUNDBITE (English) John Tilsley, commuter:
"Personally I think it's absolutely the right thing to do. I think parliament has to stand up for itself, be responsible. There is too much uncertainty about what to do next and I think it's necessary parliament has their say. Johnson is just, politely, I think he's trying to force through a regime change. He has his own agenda and I think it's very very important someone stands up to him."
6. Pedestrians in front of parliament
7. Various of statue of Winston Churchill in front of parliament
8. SOUNDBITE (English) Alison Hall, commuter:
"I think everyday there is something new. We could carry on worrying the whole time. It's completely out of my control, I can't do anything, I just watch in sort of horror I suppose at what's going on in the country right now. And we're a democracy and it feels like the world is going mad. Everyday is a new day and you wake up and hear something else that makes you go 'really?!' So I don't know what to think or what to expect."
9. Wide of newspaper stand
10. Various of newspapers
11. Brexit merchandise for sale
STORYLINE:
Britain's Parliament will attempt to defy Prime Minister Boris Johnson's Brexit plans on Wednesday as lawmakers seek a way out of the impasse that has gripped the nation since the 2016 vote to leave the European Union.
On the streets of London, morning commuters expressed relief at seeing parliament take back control of the parliamentary agenda.
The House of Commons is confronting Johnson over his insistence that the U.K. leave the EU on Oct. 31 even without a withdrawal agreement to cushion the economic blow.
It will consider a measure that will try to block a departure without a deal.
Johnson has said he will seek a general election if the lawmakers succeed, taking his message directly to the people in his bid to deliver Brexit, come what may.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.