ETV Bharat / sports

నేటి నుంచే ఫ్రెంచ్ ఓపెన్​.. అందరి కళ్లూ సింధుపైనే - french open badminton

ప్రపంచ ఛాంపియన్​షిప్​ తర్వాత భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. నేడు ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్​లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సింధు
author img

By

Published : Oct 22, 2019, 6:45 AM IST

ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత మూడు టోర్నీల్లో పాల్గొందీ క్రీడాకారిణి. కానీ ఒక్కదాంట్లోనూ రెండో రౌండ్ దాటలేకపోయింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ప్రపంచ ఛాంపియన్​గా నిలిచి రికార్డు సృష్టించిన తర్వాత చైనా ఓపెన్​లో పాల్గొన్న సింధు.. రెండో రౌండ్​లోనే ఓడింది. తర్వాత కొరియా ఓపెన్​లో మరీ దారుణంగా ఆరంభ పోరులోనే పరాజయం చెంది ఇంటిముఖం పట్టింది. ఇటీవలే జరిగిన డెన్మార్క్​ ఓపెన్​లో రెండో రౌండ్​లో ఓడి నిరాశపర్చింది. ఫ్రెంచ్​ ఓపెన్​ మొదటి రౌండ్​లో కెనడాకు చెందిన మిచెల్లీ లీతో తలపడనుంది సింధు. ప్రారంభ రౌండ్లను దిగ్విజయంగా దాటితే క్వార్టర్స్​లో టాప్ సీడ్​ తై జూ యంగ్​తో పోరు ఉంటుంది.

చివరగా జరిగిన మూడో టోర్నీల్లోనూ ప్రారంభ పోరులోనే ఓడి నిరాశ పర్చిన మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఫిట్​నెస్ సమస్యలతో బాధపడుతోన్న సైనా.. ఈ టోర్నీలో సత్తాచాటాలని భావిస్తోంది. మొదటి రౌండ్​లో హాంకాంగ్​కు చెందిన చెంగ్ యితో తలపడనుంది.

పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్​ మరోసారి ఈ టోర్నీలో అదరగొట్టాలని భావిస్తున్నాడు. 2017లో ఛాంపియన్​గా నిలిచిన ఈ ఆటగాడికి తొలి రౌండ్​లోనే గట్టి పోటీ ఎదురుకానుంది. రెండో ర్యాంకులో ఉన్న చౌ తీన్ చెన్​ (చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు శ్రీకాంత్.

కామన్​వెల్త్​ గేమ్స్​ ఛాంపియన్​గా నిలిచి ఇండియా, కొరియా ఓపెన్​లో సెమీస్​ వరకూ వెళ్లిన పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాడు. హాంకాంగ్​కు చెందిన ఎన్​జీ కా లాంగ్​తో మొదటి రౌండ్​లో పోరుకు సిద్ధమయ్యాడీ ఆటగాడు.

గత డిసెంబర్​లో ప్రపంచ టూర్​ ఫైనల్స్​లో సెమీఫైనల్​ చేరి అదరగొట్టిన సమీర్​ వర్మ.. ఈ టోర్నీలో కెంటా నిశిమొటోతో ప్రారంభపోరులో తలపడనున్నాడు.

ఇటీవల జరిగిన డెన్మార్క్​ ఓపెన్​లో కాంస్య పతకం గెలిచి మంచి ఫామ్​లో ఉన్నాడు సాయి ప్రణీత్. ఈ టోర్నీ తొలి రౌండ్​లోనే దిగ్గజ ఆటగాడు లిన్​ డాన్​ (చైనా)తో తలపడనున్నాడు. డెన్మార్క్​ ఓపెన్​లోనూ డాన్​ను ఓడించి సత్తాచాటాడు ప్రణీత్.

ఇవీ చూడండి.. ధోనీయే రిటైర్ కాలేదు.. సర్ఫరాజ్​కు ఏంటి..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Greensboro, North Carolina - 9 October 2019
1.Various of crowd and stage at Franklin Graham's "Decision America" event
2. SOUNDBITE (English) Franklin Graham, evangelist:
"I think it's important that we pray for our President, Donald J Trump, for Mike Pence, that we pray for them. I think it's important we pray for the opposition, Nancy Pelosi, Chuck Schumer"
3. Various of crowd
4. Close of event logo
5. SOUNDBITE (English) Franklin Graham, evangelist:
"There's not a case there. They've been trying to impeach the president since he took office."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 2 October 2019
6. Various of US President Donald Trump walking out of White House
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kyiv, Ukraine - 1 October 2019
7. Ukrainian President Volodymyr Zelenskiy speaking at podium
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Greensboro, North Carolina - 9 October 2019
8. SOUNDBITE (English) Franklin Graham, evangelist:
"I think this is just a big distraction and it's taking the energy out of congress and out of the white house to solve real problems."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Statesville, North Carolina - 30 September 2019
9. Wide of author and pastor Robert Lee walking
10. Close of confederate monument
11. SOUNDBITE (English) Rev. Robert Lee, author and pastor:
"It's reminiscent of times past when we have been deeply divided as a nation. Some that my family has had a direct impact with. And so, I really think about that that this is not a time for celebration on either side or consternation on either side. It's a time for deep reflection and deep sadness"
"RED LETTER CHRISTIANS" - MUST CREDIT "RED LETTER CHRISTIANS"
Goldsboro, North Carolina - 2 October 2019
12. Various Lee speaking
13. SOUNDBITE (English) Rev. Robert Lee, author and pastor:
"But the God who moved heaven and earth to get to you is quick to remind us what good is it to gain the whole world but to lose your own soul?"
"RED LETTER CHRISTIANS" - MUST CREDIT "RED LETTER CHRISTIANS"
Goldsboro, North Carolina - 2 October 2019
14. Various STILLS photos of event
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Statesville, North Carolina - 30 September 2019
15. SOUNDBITE (English) Rev. Robert Lee, Author & Pastor:
"I don't know if we're ever going to get out of it without an election or an impeachment or something that causes us to consider the fabric of who we are and what we value as a nation."
16. Wide of American flag
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC  - Date unknown
17. Various Capitol Hill exteriors
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Greensboro, North Carolina - 9 October 2019
18. SOUNDBITE (English) Franklin Graham, evangelist:
"100 years ago, the political voice in every community was the church"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Statesville, North Carolina - 30 September 2019
19. SOUNDBITE (ENGLISH) Rev. Robert Lee, author and pastor:
"Jesus was inherently political. Jesus died as enemy of the state by means of capital punishment. There is no way as a pastor that we should be apolitical"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Charlotte, North Carolina - 16 October 2019
20. Various of church
STORYLINE:
Thousands of evangelical Christians packed inside a Greensboro, North Carolina amphitheatre in October for "Decision America", Reverend Franklin Graham's multi-city bus tour.
Aside from his opening comments calling the faithful to pray for Republicans and Democrats, Graham's message stayed away from politics.
But right before he took the stage, he told the Associated Press the impeachment inquiry is nothing more than "dirty politics".
They've been trying to impeach the president since he took office.
I think this is just a big distraction and it's taking the energy out of Congress and out of the White House to solve real problems", Graham said.
The fierce bond between the church and US President Donald Trump shows no signs of fading.
A recent Pew Research survey, taken before the impeachment inquiry began, found 77% of white evangelical Christians approve of the president's performance.
But a counter-movement is brewing.
Reverend Robert Lee is an author and direct descendent of the Confederate General of the same name.
Earlier this month he spoke at a revival hosted by Red Letter Christians, an organisation devoted to social justice and separating Christianity from traditional conservative dialogue.
For Lee, impeachment may be necessary.
"I don't know if we're ever going to get out of it without an election or an impeachment or something that causes us to consider the fabric of who we are and what we value as a nation", Lee said.
He sees this moment as a possible exit from a dark chapter in our nation's history.
"It's reminiscent of times past when we have been deeply divided as a nation. Some that my family has had a direct impact with", Lee said.
While Graham and Lee may differ on impeachment proceedings, they agree there's room for political dialogue in the faith community.
"100 years ago, the political voice in our community was the church", Graham said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.