ETV Bharat / sitara

'జబర్దస్త్‌' వర్షను చూసి పరుగులు తీసిన స్థానికులు - వర్ష జబర్దస్త్​

'జబర్దస్త్‌' ఫేం వర్షను(jabardast varsha) చూసి భయాందోళనతో స్థానికులు పరుగులు తీశారు! పోలీస్​ పోలీస్​ అంటూ కేకలు వేశారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

varsha
వర్ష
author img

By

Published : Sep 12, 2021, 7:31 AM IST

ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్దస్త్‌', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' ప్రోగ్రామ్‌లతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటి వర్ష(jabardast varsha). వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారమైన 'ఊరిలో వినాయకుడు'(oori lo vinayakudu full episode ) కార్యక్రమంలో ఆమె రోజా టీమ్‌లో సభ్యురాలిగా పాల్గొన్నారు.

varsha
వర్ష

ఈవెంట్‌లో భాగంగా 'మారువేషం ధరించి జనసమూహాల్లోకి వెళ్లి ఎవరికైనా ప్రపోజ్‌ చేసి.. వాళ్లతో ఓకే అనిపించుకోవాలి?' అని వర్షకు రామ్‌ప్రసాద్‌ టాస్క్‌ విసురుతారు. టాస్క్ చేయడానికి ఓకే చెప్పిన వర్ష ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేలా సిద్ధమై.. నగరంలోని పలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ కనిపించారు.

varsha
వర్ష

అంతేకాకుండా కనిపించిన వాళ్లందర్నీ.. పలకరిస్తూ ఉన్నారు. దీంతో ఆమెను చూసిన పలువురు స్థానికులు రోడ్లపై పరుగులు తీశారు. మరోవైపు, వర్ష చేస్తోన్న టాస్క్‌ చెడగొట్టేందుకు ఇమ్మాన్యుయేల్‌ సైతం యాచకుడిగా రోడ్లపై కనిపించారు. అటుగా ఓ వెళ్తున్న ఓ మహిళను.. ధర్మం చేయమంటూ వెంటపడటం.. ఆమె వెంటనే పోలీస్‌ అని కేకలు వేయడం నవ్వులు పూయించింది. ఈ సరదా టాస్క్‌కు సంబంధించిన ఫుల్‌ వీడియో చూసేయండి..!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Ramesh Valiyasala: ఉరి వేసుకుని ప్రముఖ నటుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.