ETV Bharat / sitara

'శ్రీదేవి డ్రామా కంపెనీ' తమదే అంటూ రెండు గ్రూప్​లు గొడవ! - జబర్దస్త్ ప్రోమో

Sridevi drama company promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో అలరిస్తుంది. ఈ షో తమదంటే తమదని సుధీర్, అర్జున్​ టీమ్​లు గొడవపడ్డాయి! ఇంతకీ ఎవరు గెలిచారు?

Sridevi drama company promo
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో
author img

By

Published : Jan 5, 2022, 9:13 AM IST

sudigaali sudheer hyper adhi: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' విజయవంతంగా 50 ఎపిసోడ్స్​కు చేరువైంది. ఇందుకు సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా షో ప్రారంభమైనప్పుడు ఉన్నవాళ్లు.. ప్రస్తుతం ఉన్న వాళ్లకు మధ్య పోటీ జరిగింది. ఈ సందడి చూడాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే.

ప్రస్తుతమున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్​తో పాటు పలువురు ఓ వైపు ఉండగా.. షో ప్రారంభంలో ఉన్న అర్జున్, సుధాకర్, మధు తదితరులు మరోవైపు ఉండి పోటీపడ్డారు.

'ఊ అంటవా ఊహు అంటావా' అంటూ పాడి అలరించిన ఇంద్రావతి.. ఈ ఎపిసోడ్​లో తన గాత్రంతో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఆరేళ్ల చెర్రీ బ్యాండ్​.. లైవ్​లో ప్రదర్శన చేసి అలరించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.