ETV Bharat / sitara

జ్వరం కావాలని బేబమ్మను అడిగేసిన హైపర్ ఆది - కృతిశెట్టి లిప్​లాక్

ETV Sankranthi Event 2022: ఈటీవీ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్​ ప్రోమో అలరిస్తుంది. జ్వరం కావాలని బేబమ్మ కృతిశెట్టిని హైపర్ ఆది అడిగేశాడు.

hyper aadhi krithi shetty
హైపర్ ఆది కృతిశెట్టి
author img

By

Published : Jan 1, 2022, 5:25 AM IST

Updated : Jan 1, 2022, 9:44 AM IST

Sankranthi event promo: 'జ్వరం కావాలా నీకు?' అంటూ తొలి సినిమాతోనే కుర్రాకారు మససుల్ని దోచేసిన ముద్దుగుమ్మ కృతిశెట్టి.. 'శ్యామ్​సింగరాయ్'లో లిప్​లాక్​లు పెట్టి రెచ్చిపోయింది. ఇప్పుడు ఈటీవీ సంక్రాంతి ఈవెంట్​లో సందడి చేసేందుకు వచ్చేసింది. 'అమ్మమ్మ గారి ఊరు' పేరుతో పండగరోజు ఉదయం ఈ షో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై, టీవీ వీక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

పూర్తి పల్లె వాతావరణంలో సంక్రాంతి ఈవెంట్​ను రూపొందించినట్లు తెలుస్తోంది. జబర్దస్త్, ఎక్స్​ట్రా జబర్దస్త్​తో పాటు పలువురు టీవీ సెలబ్రిటీలు ఇందులో సందడి చేయనున్నారు. హీరోయిన్ కృతిశెట్టి గెస్ట్​గా వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2022, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.