ETV Bharat / sitara

Etv deepavali special: ఐదుగురు హీరోయిన్లు.. ఒకే స్టేజీపై హంగామా - ఈటీవీ దీపావళి ప్రోమో

ఈసారి దీపావళికి దుమ్మురేపే ప్రోగ్రాంను(etv deepavali special event) ఈటీవీలో ప్రసారం చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది.

Etv deepavali special
ఈటీవీ దీపావళి స్పెషల్
author img

By

Published : Oct 21, 2021, 11:10 AM IST

'దసరా బుల్లోళ్లు' అంటూ టీవీప్రేక్షకుల్ని అలరించిన ఈటీవీ.. ఇప్పుడు దీపావళికి సరికొత్త ప్రోగ్రాంను(Etv deepavali special) రూపొందించింది. 'తగ్గేదే లే' అనే పేరుతో దీనిని.. ఆ పండగ రోజు రాత్రి ప్రసారం చేయనున్నారు.

ఈ ప్రోగ్రాంలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు పాల్గొని సందడి చేయనున్నారు. వారి డ్యాన్సులు, సందడితో ఉన్న ప్రోమో(etv deepavali programme promo).. ఆకట్టుకుంటూ ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది. మరో ప్రోమో వచ్చేంతవరకూ దీనిని చూస్తే ఎంజాయ్ చేయండి.

ఈ ప్రోమోలో ఉన్న హీరోయిన్లలో రోజా, ప్రియమణి, పూర్ణ, ఇంద్రజ, మన్నారా చోప్రా ఉన్నారు. వీరందరూ ఒకే చోట కూర్చుని నవ్వులు చిందిస్తూ అలరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.