ETV Bharat / sitara

రొమాంటిక్​గా 'గుండుసూది'​.. డ్యాన్సర్లు పెళ్లి చేసుకుంటే? - జబర్దస్త్ ప్రోమో

ఢీ 13 లేటేస్ట్ ప్రోమో అలరిస్తూ, ప్రోగ్రాంపై ఆసక్తి పెంచుతోంది. కింగ్స్, క్వీన్స్ మధ్య జరిగిన పోరులో వారు చేసిన డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి.

Dhee latest promo
ఢీ 13 లేటేస్ట్ ప్రోమో
author img

By

Published : Jun 11, 2021, 6:34 AM IST

ఇద్దరు డ్యాన్సర్లు పెళ్లి చేసుకుంటే..? అది కూడా డ్యాన్స్‌ చేస్తుండగానే వివాహం పూర్తయితే.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ 13'లో అదే జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్‌ షో 'ఢీ13' కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌లో భాగంగా డ్యాన్సర్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అట్టడుగున ఉన్న ముగ్గురు కింగ్స్‌.. మరో ముగ్గురు క్వీన్స్‌కు మధ్య జరిగిన ఈ పోరు హోరెత్తించింది.

Dhee latest promo
ఢీ 13 లేటేస్ట్ ప్రోమో

మరోవైపు యాంకర్‌ ప్రదీప్‌, టీమ్‌ లీడర్లు సుధీర్‌, ఆది ఎప్పటిలాగే తమదైన పంచ్‌లతో నవ్వించారు. ఆఖర్లో సుధీర్‌కు రష్మీ రొమాంటిక్‌గా సైగలు చేయడం, కన్నుకొట్టడం వల్ల అందరూ ఈలలు వేసి గోల చేశారు. ఈ ప్రోగ్రాం లేటేస్ట్ ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం వచ్చే బుధవారం (జూన్‌ 16న) ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.