ETV Bharat / sitara

బుల్లెట్​తో కిలాడీ...

రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న సూర్యవంశీ చిత్రం 2020లో విడుదల కానుంది.

అక్షయ్ సూర్యవంశీ
author img

By

Published : Mar 5, 2019, 12:55 PM IST

అక్షయ్ కుమార్ కొత్త చిత్రం సూర్యవంశీ తొలిరూపు విడుదలైంది. పోలీస్ వేషధారణలో మాస్ లుక్​లో కనిపిస్తున్నాడీ కిలాడీ. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020 ఈద్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

"ఏ బుల్లెట్ ఫర్ ఏ బుల్లెట్" అంటూ అక్షయ్ కుమార్ తన స్పందనను ట్విటర్​లో పంచుకున్నాడు. దీనికి రణ్​వీర్ సింగ్ బదులిస్తూ "అవును.. అతను ఒంటరి వాడు కాదు" అంటూ తన ట్విటర్​లో పేర్కొన్నాడు.

గతేడాది... గోల్డ్, ప్యాడ్​మ్యాన్ చిత్రాలతో విజయం సాధించిన అక్షయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మిషన్ మంగళ్, హౌసఫుల్ 4, గుడ్​న్యూస్ చిత్రాలు సెట్స్​పై ఉండగా కేసరి విడుదలకు సిద్ధంగా ఉంది.

రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం, సింబా తరహాలోనే ఈ చిత్రంలో మాస్ పోలీస్​గా కనువిందు చేయనున్నాడు అక్షయ్. రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్, ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
CLIENTS PLEASE NOTE: THE MUSIC USED OVER THE CATWALK SECTIONS OF THIS STORY IS NOT CLEARED FOR USE - WE ADVISE THAT YOU REPLACE IT WITH YOUR OWN CLEARABLE SELECTION.
LEMAIRE
Paris, 27 February 2019
1. Various shots catwalk show
2. Various shots final pass
STORYLINE:
CHRISTOPHE LEMAIRE EVOKES A MASCULINE AIR IN PARIS SHOW
Wearable, fashion-forward and minimalist.
That's the successful mantra employed by former-Hermes designer Christophe Lemaire and it was used with aplomb for his stylish fall-winter show brimming with clean lines and loose silhouettes.
There were nods to the utilitarian trend with boots, buttons, big flat pockets and boxy workers' jackets.
And a strong masculine air was evoked, in this 40-piece collection, thanks to its autumnal color palette of smoke, slate gray, black, drab and golden brown.
Lemaire's clever use of round shoulders and soft fabrics evoked comfort and ensured that the hardy elements of his designs were never overpowering.
Sometimes they almost fused into the gentle mottled-paint decor.
A flash of white - in baggy pants - may well have reflected the fall sky's occasional fluffy cloud.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.