ప్రముఖ సూపర్ మార్కెట్ స్పెన్సర్స్.. సరికొత్త ఆఫర్లను హైదరాబాద్‌లో తమ వినియోగదారులకు ప్రకటించింది. ఈ సందర్భంగా సినీ కథానాయిక, మిస్ ట్విని సిటీస్ నీలోఫర్, నటి నిఖితా, మోడల్ కర్నికా కర్దాతో కలిసి ఆజాదీ @ హోం ఆఫర్లను మార్కెట్లోకి విడుదల చేశారు. రాబోయే పండుగల దృష్ట్యా ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మోడల్స్‌తో కలిసి స్పెన్సర్స్‌లో సినీ కథానాయిక నీలోఫర్ సందడి
నటి మరియు మిస్ ట్విన్ సిటీస్ నిలోఫర్ హైడ్రీతో పాటు నటి నిఖితా, మోడల్ కర్నికా కర్దా కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ సూపర్ మార్కెట్ స్పెన్సర్స్‌లో ప్రత్యేక ఆఫర్లను విడుదల చేశారు.