ETV Bharat / sitara

డెలివరీ 'లేడీ'​గా మారిన ప్రముఖ పాప్​ సింగర్​! - అరియానా గ్రాండే లేటెస్ట్​ ఆల్బమ్​

తన కొత్త ఆల్బమ్​ 'క్రోమాటికా' హార్డ్​ కాపీలను పంచేందుకు కొత్త అవతారం ఎత్తింది అమెరికా పాప్​ గాయని​ లేడీ గాగా. ప్రత్యేక ట్రక్​లో డెలివరీ గర్ల్​గా వెళ్లి పంపిణీదారులకు కాపీలను అందజేసింది.

Lady Gaga drives large truck to deliver Chromatica to retailers
డెలివరీ 'లేడీ'​గా మారిన పాప్​ గాయని
author img

By

Published : May 28, 2020, 12:56 PM IST

Updated : May 28, 2020, 1:24 PM IST

ప్రముఖ పాప్​ సింగర్​ లేడీ గాగా.. తన కొత్త ఆల్బమ్​ 'క్రోమాటికా' విడుదలకు సన్నాహాలు చేసే క్రమంలో తానే స్వయంగా వీధుల్లోకి దిగింది. ఓ ప్రత్యేకమైన ట్రక్​లో హార్డ్​ కాపీలను రిటైలర్​ వ్యాపారులకు పంపిణీ చేసింది. ఈ విషయాన్ని బుధవారం సోషల్​ మీడియా​లో వెల్లడించింది.

ఆ అమ్మడు షేర్​ చేసిన ఫొటోల్లో.. పింక్​ హెయిర్​, పింక్​ ఫేస్​ మాస్క్​, సిల్వర్​ స్పైక్స్​తో కనిపించింది. హార్డ్​ కాపీలను డెలివరీ చేయడానికి తానే ట్రక్​ నడపింది. 'క్రోమాటికా' ఆల్బమ్​లో అరియానా గ్రాండే నటించింది.

"ప్రపంచంలోని ప్రతి రిటైలర్​ వ్యాపారికి 'క్రోమాటికా'ను అందజేస్తున్నాను. ఈ పరిస్థితిలో సమయం, దూరం తెలియడం లేదు" అని ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ఈ ఆల్బమ్​ ముందుగా మార్చిలో విడుదల చేయాల్సింది. కరోనా వల్ల రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు శుక్రవారం నుంచి ఈ కొత్త ఆల్బమ్​ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి... బ్లాక్​ అండ్​ వైట్​లో ట్రెండింగ్​ భామలు వీరే..

Last Updated : May 28, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.