ETV Bharat / sitara

జిమ్​లో మన్మథుడి వర్కవుట్.. తోడుగా రకుల్ - నాగార్జున జిమ్ వీడియో

పోర్చుగల్​లోని జిమ్​లో వర్కవుట్స్​ చేస్తున్న వీడియోను నాగార్జున ట్విట్టర్​లో షేర్ చేశాడు. స్పందించిన దర్శకుడు రాహుల్.. మీ ఫిట్​నెస్ గోల్స్​ను అందుకోవడం మా వల్ల కాదంటూ రీట్వీట్ చేశాడు.

జిమ్​లో మన్మథుడు వర్కవుట్.. తోడుగా రకుల్
author img

By

Published : Apr 26, 2019, 11:37 PM IST

జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కింగ్ నాగార్జున. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా నాగ్​కు తోడైంది. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ వీడియోను షూట్‌ చేశారు. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడీ అక్కినేని హీరో. పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిని తదితరులు చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం విడుదలైన సినిమాలోని కొత్త స్టిల్స్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

rahul ravindran
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Royal Golf Club, Ibaraki, Japan. 26th April 2019.
1. 00:00 Scenic establisher
2. 00:10 Chang Ya Chun 2nd shot on the 7th
3. 00:34 Yuka Yasuda birdie putt on the 17th
4. 00:47 Yin Xiaowen birdie putt on the 13th
5. 00:59 Becky Kay tee shot on the 17th
6. 01:12 Hong Yae-eun birdie putt on the 16th
7. 01:23 Atthaya Thitikul 3rd shot on the 17th
8. 01:34 Atthaya Thitikul birdie putt on the 2nd
SOURCE: IMG Media
DURATION: 01:46
STORYLINE:
Hong Yae-eun led by two shots after the second round of the Women's Amateur Asia Pacific golf championship in Japan on Friday.
The South Korean golfer carded a three-over-par round of 75, 141-overall after a windy second round at The Royal Golf Club in Ibaraki.
Overnight leader Becky Kay of Australia shot a seven-over-par 79 to drop to second place.
Kay shared the second spot with the defending champion Atthaya Thitikul of Thailand who carded a six-over-par round of 78, 143 overall at the halfway stage.
The winner of this amateur competition receives an invitation to play in two major championships, the AIG Women's British Open and The Evian Championship, as well as an exemption for the Augusta National Women's Amateur.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.