వరుస సినిమాల్లో(janhvi kapoor vacation) నటిస్తూ బిజీగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి వీకెండ్ ఎంజాయ్ చేస్తోంది. స్నేహితులతో(janhvi kapoor latest news) కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లింది. పచ్చని చెట్ల మధ్య జింక పిల్లలా గెంతులేస్తూ సరదాగా గడపుతోంది. అక్కడే స్మైలింగ్ ఫేస్‌తో దిగిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను ఆకర్షించింది. ఓ వీడియోకు విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను జత చేసింది. ప్రస్తుతం ఇవన్నీ వైరల్‌గా మారాయి.
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248773_janvi-6.jpg)
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248773_janvi-5.jpg)
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248773_janvi-2.jpg)
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248773_janvi-4.jpg)
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248773_janvi-1.jpg)
ఇటీవల 'రూహి' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది జాన్వీ.. ప్రస్తుతం 'దోస్తానా 2', 'గుడ్‌లక్ జెర్రీ', 'మిలీ' చిత్రాల్లో నటిస్తోంది.
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/janhv_0310newsroom_1633256098_815.jpg)
![janvi kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248773_janvi-3.jpg)
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: 'నా పెళ్లి తిరుపతిలోనే.. వరుడు అలాంటివాడే'