ETV Bharat / sitara

'సీనయ్య'.. మొదలు పెట్టేశాడయ్యా...!

author img

By

Published : Oct 9, 2019, 11:00 AM IST

Updated : Oct 9, 2019, 2:04 PM IST

దర్శకుడు వి.వి వినాయక్ హీరోగా నటిస్తున్నతొలి సినిమా 'సీనయ్య'. బుధవారం లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

సీనయ్య సినిమా ప్రారంభోత్సవంలో వివి వినాయక్
సీనయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం

మాస్ డైరక్టర్​ వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'సీనయ్య'. బుధవారం అతడి పుట్టినరోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. హైదరాబాద్​లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్​ ప్రముఖ దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు.

vinayak at his movie launch
టాలీవుడ్ ప్రముఖ దర్శకులతో వినాయక్

మంగళవారం విడుదలైన సీనయ్య ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో మెకానిక్​గా కనిపించనున్నాడు వినాయక్. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. నరసింహా దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్​రాజు నిర్మాత. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

vv vinayak with dil raju,director narsimha
నిర్మాత దిల్​రాజు, దర్శకుడు నరసింహాతో హీరో వివి వినాయక్
dil raju with vinayak, narsimha
దర్శకుడికి స్క్రిప్ట్​ అందజేస్తున్న హీరో వినాయక్, నిర్మాత దిల్​రాజు

ఇది చదవండి: వెండితెరపై.. మాస్ హీరోగా.. వినాయక్!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 9, 2019, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.