ETV Bharat / sitara

Actor death: అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి - కన్నడ యాక్టర్​ సత్యజిత్ వార్త

ప్రముఖ నటుడు సత్యజిత్(72) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన (actor Satyajit films) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Kannada actor Satyajit news
కన్నడ యాక్టర్ సత్యజిత్ కన్నుమూత
author img

By

Published : Oct 10, 2021, 1:03 PM IST

ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (72) ఆదివారం(అక్టోబర్​ 10) మధ్యాహ్నం (actor Satyajit news) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గ్యాంగ్రేన్​ కారణంగా గతంలో ఆయన ఎడమ కాలును తొలగించారు వైద్యులు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో దాదాపు 650కుపైగా సినిమాల్లో సత్యజిత్​ నటించారు. స్టార్​ నటులు రాజ్​ కుమార్, విష్ణువర్ధన్, పునీత్​ రాజ్, సుదీప్​లతో కలిసి నటించారు.

ఇదీ చదవండి:'మా' పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. మోహన్​బాబు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.