ETV Bharat / sitara

'వెన్నెల'కు పాత రోజులు గుర్తొచ్చాయంట..!

టాలీవుడ్​ హాస్యనటుడు వెన్నెల కిషోర్​ షూటింగ్​లకి కాస్త విరామం ఇచ్చి తన సొంతూరు వెళ్లాడు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఓ ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్​గా మారింది.

'వెన్నెల'కి పాత రోజులు గుర్తొచ్చాయంటా..!
author img

By

Published : Oct 22, 2019, 6:32 PM IST

Updated : Oct 22, 2019, 7:56 PM IST

'పాత రోజులు గుర్తొచ్చాయంటూ' ట్విట్టర్​ వేదికగా ఓ పోస్ట్​ చేశాడు హాస్యనటుడు వెన్నెల కిషోర్​. సైకిల్​ మీద సరదాగా రౌండ్లు కొడుతూ ఓ ఫొటోకు పోజిచ్చాడు. 'పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. క్యాలరీస్​ కరిగించుకుంటున్నా' అంటూ క్యాప్షన్​ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

vennela kishore
'వెన్నెల'కి పాత రోజులు గుర్తొచ్చాయంటా..!

చక్కటి ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిఒక్కరూ యోగా, వ్యాయామ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులైతే చక్కగా ఇళ్లలోనే జిమ్‌లను ఏర్పాటు చేసేసుకుంటున్నారు. గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి : కుక్కలతో.. క్యాట్ వాక్ చేసిన ఫ్యాషన్​ భామలు

Trupti Hotel gives a ray of hope to the physically challenged people :

A restaurant run by physically challenged persons.

We are not inferior to anyone: Read the successful story of some physically challenged persons.

Neither they are disabled nor helpless ones. Smile in their lips, eyes full of dreams, they have tremendous will power to show something which others can achieve. A group of physically challenged people have proved that they should not be discarded as unwanted for the society, but they are responsible persons. In a hotel in Bhubaneswar, starting from preparation of food materials to serving those to the customers – everything is done by a group of physically challenged people.

Bhubaneswar is the capital city where everyday hundreds of renowned restaurants are coming up. Instead of human beings, robots have been put into service to serve in the smart city. In the midst of all these in a small hotel run by the physically challenged ones one would be amazed to see how they would leave the chefs of big branded hotels far behind only because of their sheer will power.

Apart from serving food to the guests, these physically challenged people do everything in the hotel. Some are also seen neatly keeping the biscuits and cakes in the shelf.

While making the physically challenged people self-reliant, the Bhubaneswar Open Learning System has shown them the way to earn some money. They are earning while working in the Trupti Café located inside this. It is hoped that their endeavor would convey a new message to those people in the society who treat the physically challenged people as unwanted ones and also change their  seek mentality.

Last Updated : Oct 22, 2019, 7:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.