ETV Bharat / sitara

'భీమ్లానాయక్'​తో పోటీ నుంచి తప్పుకొన్న వరుణ్​తేజ్ 'గని' - గని

Varun Tej Ghani: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. వరుణ్​తేజ్ నటించిన 'గని', జాన్​ అబ్రహం నూతన చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

Varun Tej Ghani
గని
author img

By

Published : Feb 22, 2022, 4:16 PM IST

Varun Tej Ghani: మెగాప్రిన్స్​ వరుణ్ తేజ్ నటించిన 'గని' మరోసారి వాయిదా పడింది. పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ 'భీమ్లా నాయక్'​తో పోటీ నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న సినిమాను విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన 'గని' చిత్రబృందం.. ఫిబ్రవరి 25కే ఫిక్స్​ అయ్యింది. అదే తేదీన 'భీమ్లానాయక్​' రిలీజ్​ ఉండటం వల్ల బాబాయి-అబ్బాయి మధ్య పోటీ తప్పదని విశ్లేషకులు భావించారు.

varun tej ghani
'గని'

అయితే పవర్​స్టార్​ మేనియా కోసం తాము ఎదురుచూస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీతో వస్తామని మంగళవారం ప్రకటించారు 'గని' మేకర్స్​.

varun tej ghani
సయీ మంజ్రేకర్‌

ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకులు.

జాన్ అబ్రహం 'తెహ్రాన్'

.
.

బాలీవుడ్ స్టార్​ జాన్ అబ్రహం తన కొత్త సినిమాను ప్రకటించారు. దినేశ్ విజయ్ నిర్మాణంలో 'తెహ్రాన్​' అనే చిత్రం చేయనున్నారు. అరుణ్​ గోపాలన్​ దర్శకుడిగా పరిచయంకానున్న ఈ సినిమాను 2023 జనవరి 26న విడుదల చేయనున్నారు.

.
సాయంత్రం 6 గంటలకు 'వలిమై' ప్రీ రిలీజ్​ వేడుక
.
దర్శకుడు తేజ కొత్త చిత్రం
.
.

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్'​కు బిగ్​బీ వాయిస్​ఓవర్​.. రిలీజ్​ డేట్స్​తో సూర్య, అడవిశేష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.