ETV Bharat / sitara

టీజర్​: ఊర మాస్​ లుక్​లో మెగాప్రిన్స్ - VALMIKI TEASER

వరుణ్​తేజ్​ హీరోగా నటించిన 'వాల్మీకి' టీజర్​ విడుదలైంది. ఊరమాస్​లుక్​లో ఆకట్టుకుంటున్నాడు మెగాహీరో.

మెగాహీరో వరుణ్​తేజ్
author img

By

Published : Aug 15, 2019, 7:08 PM IST

Updated : Sep 27, 2019, 3:05 AM IST

మెగా హీరో వరుణ్ తేజ్‌ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో నటిస్తున్న సినిమా 'వాల్మీకి'. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. తమిళ సూపర్‌ హిట్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. కీలక పాత్రల్లో తమిళనటుడు అధర్వ మురళి, మృణాళిని రవి నటిస్తున్నారు.

14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. కమర్షియల్ చిత్రాల్ని తెరకెక్కించే హరీశ్ శంకర్‌ దర్శకుడు. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: రాజమౌళి అద్భుతం 'యమదొంగ'కు పుష్కరం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Gibraltar - 15 August 2019
1. Various of detained tanker Grace 1 at anchor
STORYLINE:
The United States moved on Thursday to halt the release of an Iranian supertanker detained in Gibraltar for breaching international sanctions on oil shipments, thwarting efforts by authorities in London and the British overseas territory to defuse tensions with Tehran.
  
The Gibraltar government confirmed earlier media reports that the U.S. Justice Department seeks to extend the detention of the oil tanker Grace 1, prompting the Supreme Court in the territory to adjourn a scheduled decision on whether to release the ship until later in the day.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 3:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.