మెగాహీరో వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'వాల్మీకి'. తమిళ సూపర్ హిట్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. కీలక పాత్రల్లో తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు..
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది.
-
Repati Sandhi aata shuru!😈
— Varun Tej Konidela (@IAmVarunTej) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
9th September 4pm!@harish2you @Atharvaamurali @hegdepooja @DoP_Bose @mirnaliniravi @14ReelsPlus #Valmiki#ValimikiTrailer#ValmikiOnSep20th pic.twitter.com/6O3I8TCz2C
">Repati Sandhi aata shuru!😈
— Varun Tej Konidela (@IAmVarunTej) September 8, 2019
9th September 4pm!@harish2you @Atharvaamurali @hegdepooja @DoP_Bose @mirnaliniravi @14ReelsPlus #Valmiki#ValimikiTrailer#ValmikiOnSep20th pic.twitter.com/6O3I8TCz2CRepati Sandhi aata shuru!😈
— Varun Tej Konidela (@IAmVarunTej) September 8, 2019
9th September 4pm!@harish2you @Atharvaamurali @hegdepooja @DoP_Bose @mirnaliniravi @14ReelsPlus #Valmiki#ValimikiTrailer#ValmikiOnSep20th pic.twitter.com/6O3I8TCz2C
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. కమర్షియల్ చిత్రాల్ని తెరకెక్కించే హరీశ్ శంకర్ దర్శకుడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. 'బయోపిక్'లలో ఈ చిత్రాలు వేరయా..!