టాలీవుడ్ యువహీరో వరుణ్‌తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'వాల్మీకి'. పూజాహెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధర్వమురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మరో టాలీవుడ్ కథానాయకుడు నితిన్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. నితిన్‌తో కలిసున్న ఫొటోను పంచుకున్నాడు.
-
Thanks to my Bheeshma @actor_nithiin for doing an exciting cameo in our #Valmiki
— Varun Tej Konidela (@IAmVarunTej) September 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Love you darling! 🤗🤗🤗 pic.twitter.com/ImwxPCm3PQ
">Thanks to my Bheeshma @actor_nithiin for doing an exciting cameo in our #Valmiki
— Varun Tej Konidela (@IAmVarunTej) September 18, 2019
Love you darling! 🤗🤗🤗 pic.twitter.com/ImwxPCm3PQThanks to my Bheeshma @actor_nithiin for doing an exciting cameo in our #Valmiki
— Varun Tej Konidela (@IAmVarunTej) September 18, 2019
Love you darling! 🤗🤗🤗 pic.twitter.com/ImwxPCm3PQ
"వాల్మీకి చిత్రంలో అతిథిపాత్రలో నటించిన మా 'భీష్మ'కు ధన్యవాదాలు. లవ్ యూ డార్లింగ్" -- వరుణ్‌తేజ్, సినీ నటుడు
వరుణ్ ట్వీట్ చేసిన తర్వాత మరో ఫొటోను షేర్ చేశాడు హీరో నితిన్. 'వాల్మీకి’ చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా, సరదాగా ఉందని చెప్పాడు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పి... సెప్టెంబర్ 20న గత్తర్ లేపాలే అని ట్వీట్ చేశాడు.
-
With Mr. Gaddhala Konda Ganesh...😎 Really enjoyed being part of #Valmiki, it was so much fun. I Wish you all the good luck for the release... Yours Bheeshma 😘
— nithiin (@actor_nithiin) September 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Sept 20th na GATTHAR LEPALA😍😍 @harish2you pic.twitter.com/C629XGo5Zh
">With Mr. Gaddhala Konda Ganesh...😎 Really enjoyed being part of #Valmiki, it was so much fun. I Wish you all the good luck for the release... Yours Bheeshma 😘
— nithiin (@actor_nithiin) September 18, 2019
Sept 20th na GATTHAR LEPALA😍😍 @harish2you pic.twitter.com/C629XGo5ZhWith Mr. Gaddhala Konda Ganesh...😎 Really enjoyed being part of #Valmiki, it was so much fun. I Wish you all the good luck for the release... Yours Bheeshma 😘
— nithiin (@actor_nithiin) September 18, 2019
Sept 20th na GATTHAR LEPALA😍😍 @harish2you pic.twitter.com/C629XGo5Zh
వరుణ్,పూజా హెగ్డే ఇంతకు ముందు 'ముకుంద' చిత్రంలో నటించారు. ప్రస్తుతం జంటగా నటించిన 'వాల్మీకి' ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు ఈ సినిమా తెలుగు రీమేక్.