ETV Bharat / sitara

లిరికల్ పాట: చేయి పెడితే లక్ష.. కాలు పెడితే రచ్చ

వరుణ్​తేజ్​ నటించిన 'వాల్మీకి'లోని 'జర్రా జర్రా' అంటూ సాగే లిరికల్ పాట ఆకట్టుకుంటోంది.

author img

By

Published : Aug 21, 2019, 9:36 PM IST

Updated : Sep 27, 2019, 7:54 PM IST

వాల్మీకి ప్రత్యేక గీతం

టాలీవుడ్​ యువ హీరో వరుణ్‌తేజ్‌ ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్న చిత్రం ‘వాల్మీకి’. ఇందులోని 'జర్రా జర్రా' అంటూ సాగే లిరికల్ పాట బుధవారం విడుదలైంది. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. ఈ ప్రత్యేక గీతంలో తెలుగమ్మాయి డింపుల్ హయాతీ నర్తించింది.

ఇందులో అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రలు పోషించారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్​ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'మెగాస్టార్ తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Aug 21, 2019 (CGTN - No access Chinese mainland)
1. Ninth trilateral foreign ministers' meeting among China, Japan, Republic of Korea (ROK) in progress
2. Chinese State Councilor and Foreign Minister Wang Yi speaking
3. Various of attendees
Hong Kong, China - Recent (CCTV - No access Chinese mainland)
4. Various of Golden Bauhinia Square
5. Various of traffic, pedestrians, stores
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
6. Various of buildings along Victoria Harbor
7. Flags of People's Republic of China, Hong Kong Special Administrative Region
Chinese State Councilor and Foreign Minister Wang Yi on Wednesday urged China's neighboring countries to take a fair and objective stance on the Hong Kong unrest.
Speaking at the ninth trilateral meeting with his South Korean and Japanese counterparts in Beijing, Wang said that the situation in the Hong Kong Special Administrative Region (HKSAR) has been deteriorating, with the interference of outside powers.
He said that some extreme violence has gone so far as to challenge the bottom line of the "One Country, Two Systems" principle.
Wang noted that he understands the security concerns of foreign nationals and businesses in Hong Kong, saying that their lawful rights will be guaranteed, with the HKSAR government's efforts to stop the violence.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.