ETV Bharat / sitara

'ఉప్పెన' మేకింగ్.. అభిమానులు ఫుల్ ఖుష్

author img

By

Published : Feb 25, 2021, 5:50 PM IST

థియేటర్లలో సందడి చేస్తున్న 'ఉప్పెన' మేకింగ్​ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్లు వైష్ణవ్​తేజ్, కృతిశెట్టితో పాటు దర్శకుడు బుచ్చిబాబుకు ఇదే తొలి సినిమా కావడం విశేషం.

vaishnav tej, krithi shetty 'uppena' making video
'ఉప్పెన' మేకింగ్.. అభిమానులు ఫుల్ ఖుష్

వైష్ణవ్​తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఉప్పెన'.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్​ దగ్గర విజయం సాధించింది. రెండు వారాలు పూర్తయిన సందర్భంగా సినిమా మేకింగ్​ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో వైష్ణవ్​, కృతితో పాటు విజయ్ సేతుపతి పోషించిన పాత్ర సినిమాకే హైలైట్​గా నిలిచింది. ఈ చిత్రంతో పరిచయమైన బుచ్చిబాబు, దర్శకుడిగా మెప్పించారు. నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ దీనితో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.