ETV Bharat / sitara

2000 అడుగుల ఎత్తులో స్టంట్​ చేసిన హాలీవుడ్ హీరో - మిషన్ ఇంపాజిబుల్ టామ్ క్రూజ్

హాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు టామ్ క్రూజ్ అదిరిపోయే ఫీట్ చేశాడు. ఏకంగా రెండు వేల అడుగుల ఎత్తులో విమానంపై సాహసం చేశాడు.

Tom Cruise stunt
గాలిలో విమానంపై టామ్ క్రూజ్
author img

By

Published : Nov 29, 2021, 12:41 PM IST

హాలీవుడ్​ స్టార్ హీరో టామ్​ క్రూజ్ సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరు కథానాయకులు నేలపై స్టంట్స్​ చేస్తే, ఈయన మాత్రం అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫాపైనా సాహసాలు చేశారు. అంతరిక్షంలోనూ ఇటీవల ఓ సినిమా షూటింగ్​ కోసం వెళ్లి వచ్చారు.

Tom Cruise
విమానంపై టామ్ క్రూజ్

'మిషన్ ఇంపాజిబుల్' సీక్వెన్స్​లో వస్తున్న ఎనిమిదో సినిమా కోసం టామ్ అద్భుతమైన ఫీట్ చేశారు. రెండువేల అడుగుల ఎత్తులో ప్రైవేట్ విమానం ఎగురుతుండగా, దాని కాక్​పిట్​లో నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై కూర్చున్నారు.

ఆ తర్వాత విమానం రెక్క పట్టుకుని తలకిందులుగానూ వేలాడాడు. పక్కన మరో విమానంలో నుంచి ఈ సీన్స్​ అన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ స్టంట్స్​కు సంబంధించిన ఫొటోలు వైరల్​గా మారాయి.

burj khalifa tom cruise
బూర్జ్​ ఖలీపాపై టామ్ క్రూజ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.