ETV Bharat / sitara

ఎన్టీఆర్​ సాంగ్​తో అభిమానులకు బాలయ్య సర్​ప్రైజ్​ - NTR

టాలీవుడ్​ స్టార్​ హీరో బాలకృష్ణ బుధవారం తన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు సీనియర్​ ఎన్టీఆర్​ నటించిన 'జగదేక వీరుని కథ' చిత్రంలోని 'శివ శంకరీ' పాటను తానే స్వయంగా పాడి విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పాట వైరల్​ అవుతోంది.

tollywood star hero balakrishna birthday surprise song released
ఎన్టీఆర్​ సాంగ్​ పాడి అభిమానులకు బాలయ్య సర్​ప్రైజ్​
author img

By

Published : Jun 9, 2020, 5:04 PM IST

Updated : Jun 9, 2020, 5:48 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజైనా, ఆయన చిత్రం విడుదలైన అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజు సర్​ప్రైజ్​ సాంగ్​తో వేడుకలు ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్​ను అలరించడానికి ఆయనే స్వయంగా ఓ పాట పాడి విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సీనియర్​ ఎన్టీఆర్​ నటించిన 'జగదేక వీరుని కథ' చిత్రంలోని 'శివ శంకరీ' పాటను బాలయ్య స్వయంగా ఆలపించారు. ఆ సినిమాలోని వీడియోకు తన గాత్రాన్ని కలిపి విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.

వేడుకల కంటే ఆరోగ్యం ముఖ్యం

ప్రభుత్వ నిబంధనలను పాటించడం ప్రజలందరి కర్తవ్యమని.. అందుకే తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని ఓ లేఖ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు బాలయ్య. వేడుకుల కంటే ముందు మనందరి ఆరోగ్యాలు ముఖ్యమని వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతున్న పాటను, టీజర్​ను చూసి ఆస్వాదించాలని కోరారు.

tollywood star hero balakrishna birthday surprise song released
అభిమానులను ఉద్దేశించి లేఖ రాసిన నందమూరి బాలకృష్ణ

ఇదీ చూడండి... అలాంటి కథలనే ఎంచుకుంటా: బాలయ్య

Last Updated : Jun 9, 2020, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.