ETV Bharat / sitara

ఉత్కంఠగా 'సేనాపతి' ట్రైలర్.. 'లైగర్​' అప్​డేట్ - సేనాపతి ట్రైలర్

Tollywood latest updates: కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సేనాపతి', 'లైగర్', 'రైడ్ 2' సినిమాలకు సంబంధించిన విశేషాలున్నాయి.

rajendra prasad
రాజేంద్ర ప్రసాద్
author img

By

Published : Dec 29, 2021, 1:51 PM IST

Tollywood latest updates: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సేనాపతి'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రచారచిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. భిన్నమైన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్ ఆకట్టుకున్నారు.

డిసెంబర్ 31న ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్​లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. శ్రావణ భరద్వాజ్ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లైగర్ గ్లింప్స్​..

విజయ్​ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటిస్తున్న చిత్రం 'లైగర్'. న్యూ ఇయర్​ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. డిసెంబర్ 31న ఉదయం 10.03 గంటలకు ఈ చిత్ర గ్లింప్స్​ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. పూరీ జగన్నాథ్​ దర్శకత్వం వహిస్తున్న 'లైగర్' పాన్​ఇండియా మూవీగా విడుదల కానుంది.

'రైడ్ 2'

ప్రొడ్యూసర్​ కుమార్ మంగత్ పాఠక్ 'రైడ్​ 2' చిత్రం తీయనున్నట్లు ప్రకటించారు. 2018లో విడుదలైన 'రైడ్' చిత్రానికి సీక్వెల్​గా దీన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​కు చెందిన పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్​ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు మంగత్ తెలిపారు.

ఇదీ చదవండి:

మరో కథతో చైతూ.. ఇంట్రెస్టింగ్ స్టోరీతో 'ఐరావతం'

'భీమ్లానాయక్'​ సర్​ప్రైజ్.. డిసెంబర్ 31 రాత్రి పూనకాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.