ETV Bharat / sitara

రిలీజ్​కు ఐదు సినిమాలు.. 'మగువా మగువా' పూర్తి సాంగ్ - movie news

కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఐదు సినిమాలు, 'వకీల్​సాబ్'లోని 'మగువా మగువా' గీతానికి సంబంధించిన సంగతులు ఇందులో ఉన్నాయి.

THREE MOVIES FOR RELEASE.. MAGUVA MAGUVA FULL SONG
మూవీ న్యూస్
author img

By

Published : May 13, 2021, 6:03 PM IST

సినీ ప్రేక్షకులకు అలర్ట్. మీకోసం ఐదు సినిమాలు ఓటీటీ వేదికగా శుక్రవారం విడుదల కానున్నాయి. వాటిలో ధనుష్ కర్ణన్(అమెజాన్ ప్రైమ్), సినిమా బండి(నెట్​ఫ్లిక్స్), బట్టల రామస్వామి బయోపిక్కు(జీ5), విజయ్ సేతుపతి(ఆహా), చెక్(సన్​ నెక్స్ట్) సినిమా ఉన్నాయి.

dhanush karnan movie
ధనుష్ కర్ణన్ సినిమా
cinema bandi movie
సినిమా బండి మూవీ
battala ramaswamy biopic movie
బట్టల రామస్వామి బయోపిక్కు మూవీ

'వకీల్​సాబ్' సినిమా ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తుండగా, ఇప్పుడు అందులోని 'మగువా మగువా' పూర్తి వీడియో పాటను ఇప్పుడు యూట్యూబ్​లో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ న్యాయవాదిగా నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.