ETV Bharat / sitara

ఈ నెలలోనే వెండితెరపై తోలుబొమ్మలాట..! - rajendraprasad

తోలుబొమ్మలాట సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తోలుబొమ్మలాట
author img

By

Published : Nov 1, 2019, 5:40 PM IST

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తోలుబొమ్మలాట'. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. కేరింత ఫేమ్ విశ్వాంత్ దుడ్డుంపూడి హీరోగా నటించాడు. నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కుటుంబ కథాంశంగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలు, హస్య ప్రధానంగా దీన్ని రూపొందించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్​పై మాగంటి దర్గాప్రసాద్ నిర్మించాడు. విశ్వనాథ్ మాగంటి ఈ చిత్రానికి దర్శకుడు. బొబ్బిలి సురేశ్ సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: 'వాళ్లిద్దరి మధ్య' జరిగిందేంటో డిసెంబరులో తెలుస్తుందా!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.