ETV Bharat / sitara

అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!

జోష్​ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య.. మొదటి సినిమాను పూరి జగన్నాథ్​తో కలిసి తీయాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేకపోయింది. ఇంతకీ ఏం జరిగింది?

that is the reason behind the why chatanya didnt do is first movie with puri
అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!
author img

By

Published : Dec 1, 2019, 6:37 AM IST

జోష్​ సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన అక్కనేని నాగచైతన్య. ఈ చిత్రంలో విద్యార్థిగా కనిపించి తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి వాసు వర్మ దర్శకుడు. ముందుగా చైతూని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తీసుకోవాలనుకున్నాడట. తాను రాసుకున్న కథను వినిపించగా.. తొలి చిత్రమే అలాంటి కథలో నటిస్తే ప్రేక్షకుల్లోకి వెళ్లగలుగుతాడో, లేదో? అనే సందేహంతో నాగార్జున వద్దన్నాడు.

పూరి అంటే మాస్‌ సినిమాలే గుర్తొస్తాయి. వారసుడిని తొలి చిత్రంలోనే మాస్‌ కథానాయకుడిగా కనిపిస్తే బాగుండదనే ఉద్దేశంతో పూరితో చేయలేకపోయాడు నాగచైతన్య. ఆ తర్వాత వాసువర్మ చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడు. అక్కినేని అభిమానుల్లో 'జోష్‌' నింపాడు. మరో విశేషం ఏంటంటే? చైతూ నటించిన రెండో చిత్రం 'ఏమాయ చేశావే'లో దర్శకుడుగా కనిపిస్తాడు పూరి.

ఇవీ చూడండి.. 'క్షీరసాగర మథనం' విలన్​ను పరిచయం చేసిన అడవి శేషు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VATICAN MEDIA - AP CLIENTS ONLY
Vatican city - 20 November 2019
1. Various of Pope Francis in the Paul VI Hall
2. Children unfolding a blanket as a gift to the Pope
3. Children giving blanket to the Pope
4. Young dancer getting on stage for his performance ++MUTE++
5. Young dancer performing in front of the Pope
6. Child dancer leaving
7. SOUNDBITE (Italian) Pope Francis:
++INCLUDES CUTAWAYS OF AUDIENCE AND WIDE OF POPE ++
"We are all called to build together a village of education. This is a nice phrase: a global village of education. What is this phrase? (asking the audience to repeat after him). I cannot hear (audience responding: 'a global village of education'). And in this village the inhabitants generate a network of human relationships that are the best medicine against any form of discrimination, violence and bullying. This great village of education brings brotherhood and it is a creator of peace among all people of the human family and also encourages an inter-religious dialogue."
8. Pope Francis greeting members audience
9. Children on stage waving
STORYLINE:
Pope Francis attended the closing ceremony of a children's global summit on Saturday, reminding young participants that the purpose of education is to build human relationships.
Speaking to young children in the Paul VI Hall, Pope Francis said "we are all called to build together a village of education."
"In this village the inhabitants generate a network of human relationships that are the best medicine against any form of discrimination, violence and bullying," he added.
The pontiff received a blanket as a present from the children before he watched a young dancer perform.
The children's global summit, promoted by the Federation of Primary and Secondary Catholic Schools, is a four-day education programme for children from over 40 countries.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.