ETV Bharat / sitara

గోపీచంద్​తో రొమాన్స్ చేయనున్న తమన్నా - tamanna to work with sampath nandi

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో తమన్నా హీరోయిన్​గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

తమన్నా
author img

By

Published : Sep 25, 2019, 7:31 AM IST

Updated : Oct 1, 2019, 10:27 PM IST

టాలీవుడ్​ హీరో గోపీచంద్​ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. 'చాణక్య' చిత్రీకరణ​లో బిజీగా ఉండగానే మరో కొత్త సినిమా ప్రకటన చేశాడు. సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్​గా ఎంపిక చేసింది చిత్రబృందం.

ఇంతకుముందు సంపత్ నంది దర్శకత్వంలో 'బెంగాల్ టైగర్'​లో నటించింది తమన్నా. వీరిద్దరి కాంబినేషన్​లో ఇది రెండో సినిమా.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాస చిట్టూరి ప్రకటించాడు. ఇంతకుముందు సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్​లో 'గౌతమ్ నంద' సినిమా వచ్చింది.

ఇటీవల బీవీఎస్​ఎస్​ ప్రసాద్ నిర్మాతగా మరో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించాడు గోపీచంద్. ఈ చిత్రంతో బిను సుబ్రహ్మణ్యం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతం అందించనున్నాడు.

ఇవీ చూడండి.. రేణూ​కు గృహ సాయంపై సల్మాన్​ ఏమన్నాడంటే...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Cape Town - 24 September 2019
++QUALITY AS INCOMING++
1. Wide of Prince Harry, Duke of Sussex and Meghan, Duchess of Sussex, joining practice run through of dance and chant, Meghan hugs girl
2. Harry and Meghan walking with surfers
3. Harry and Meghan dancing with surfers
4. Zoom in Harry and Meghan kneeling in circle with surfers
5. Wide Harry and Meghan kneeling in circle with surfers
6. Group rises to feet
7. Low angle shot of Harry and Meghan joining in chant
8. Wide of Harry and Meghan accepting baby gifts
9. Wide of Harry and Meghan posing for group photo
10. Various of Harry and Meghan leaving
STORYLINE:
The Duke and Duchess of Sussex danced with young surfers in Cape Town on Tuesday as they met mentors and beneficiaries of charity Waves for Change on the second day of their South African tour.
Prince Harry and his wife, Meghan joined in mindfulness activities with the group at Monwabisi Beach before accepting gifts for their baby, Archie.
Waves for Change is a surf therapy and community building organisation that operates in Cape Town.
It provides a child-friendly mental health service working with vulnerable youth, from often under-resourced and unstable communities.
As the pair continued their first official tour as a family, they also met members of the Lunchbox Fund, who provide a daily meal for vulnerable school children.
The charity was among four charities chosen by the royal couple to benefit in celebration of Archie's birth, in lieu of gifts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.