ETV Bharat / sitara

అనుకున్న కలలు తీరకుండానే అనంత లోకాలకు - సుశాంత్​ 50 కలలు

ఎంతో భవిష్యత్​ ఉన్న బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆదివారం ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించారు. జీవితంలో తాను కన్న కలలు తీరకుండానే అనంత లోకాలకు పయనమయ్యారు. సుశాంత్​ సాధించాలనుకున్న 50 కలలు ప్రస్తుతం అందర్నీ కన్నీరు పెట్టిస్తున్నాయి.

Sushant Singh Rajput has passed away before achieving his 50th dream
అనుకున్న 50 కలలు తీరకుండానే.. అనంత లోకానికి పయనం
author img

By

Published : Jun 15, 2020, 3:04 PM IST

జీవితంలో ఎన్నో సాధించాలని ఆశపడిన బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకుని అందర్నీ షాక్‌కు గురి చేశారు. మానసిక ఆందోళన కారణంగానే సుశాంత్‌ సూసైడ్​కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గతేడాది సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పెట్టిన పలు ట్వీట్లు ప్రస్తుతం అందర్నీ కన్నీరు పెట్టిస్తున్నాయి. జీవితంలో తాను సాధించాలనుకున్న 50 కలలను పేపర్‌పై రాసి.. "50 డ్రీమ్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌ అండ్‌ కౌంటింగ్‌" అని పేర్కొంటూ అభిమానులతో పంచుకున్నారు. అలా ఆయన పంచుకున్న కలల్లో కొన్ని..

  • My 50 DREAMS & counting...! 😉
    ————————
    1. Learn how to Fly a Plane ✈️ 2. Train for IronMan triathlon 🏃🏻‍♂️
    3. Play a Cricket Match left-handed 🏏
    4. Learn Morse Code _.. 5. Help kids learn about Space. 🌌
    6. Play tennis with a Champion 🎾
    7. Do a Four Clap 👏 Push-Up ! (1/6) ... pic.twitter.com/8HDqlTNmb6

    — Sushant Singh Rajput (@itsSSR) September 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • విమానాన్ని నడపడం నేర్చుకోవాలి.
  • క్రికెట్​లో లెఫ్ట్యాండ్ బ్యాటింగ్ చేయాలి.
  • మోర్స్ కోడ్ నేర్చుకోవాలి.
  • అంతరిక్ష విశేషాలు చిన్నారులు తెలుసుకొనేందుకు సాయం చేయాలి.
  • ఛాంపియన్‌తో టెన్నిస్‌ ఆడాలి.
  • ఫోర్ క్లాప్‌ పుషప్స్‌ చేయాలి.
  • 'బ్లూహోల్‌'లోకి డైవ్‌..
  • 1,000 మొక్కలు నాటాలి.
  • దిల్లీలోని నా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ హాస్టల్‌లో ఓ సాయంత్రం సరదాగా గడపాలి.
  • నాసా, ఇస్రోలో జరిగే వర్క్‌షాప్‌లకు 100 మంది చిన్నారులను పంపించాలి.
  • కైలాశ్‌ ప్రాంతంలో ధ్యానం‌ చేయాలి.
  • మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వాలి.
  • ఓ బుక్‌ రాయాలి.
  • ఆరు నెలల్లో సిక్స్‌ప్యాక్‌ బాడీ సాధించాలి.
  • అంధులకు కోడింగ్‌లో శిక్షణ ఇవ్వాలి.
  • ఒక వారం అడవిలోనే గడపాలి.
  • పురాతన ఆస్ట్రాలజీని తెలుసుకోవాలి.
  • డిస్నీల్యాండ్‌..
  • ఉచిత విద్య కోసం కృషి చేయాలి.
  • కనీసం పది రకాల డ్యాన్స్‌లను నేర్చుకోవాలి.
  • ఐరోపా‌ మొత్తాన్ని రైలులో చుట్టేయాలి.
  • లంబోర్గినీ కారు కొనుగోలు చేయాలి.
  • ఇష్టమైన 50 పాటలకు గిటార్‌ వాయించడం నేర్చుకోవాలి.
  • వివేకానంద జీవితం గురించి ఓ డాక్యుమెంటరీ తెరకెక్కించాలి.
  • అంటార్కిటికాలో పర్యటించాలి.
    • 26. Visit LIGO. 🌇
      27. Raise a horse 🐎
      28. Learn at least 10 Dance forms 🕺🏾🕺🏾
      29. Work for Free Education 📚
      30. Explore Andromeda with a Powerful Telescope 🔭
      31. Learn KRIYA Yoga 🧘‍♂️
      32. Visit Antarctica 🇦🇶 33. Help train Women in Self-defense 🥋
      34. Shoot an Active Volcano 🌋 pic.twitter.com/iKSZsFv206

      — Sushant Singh Rajput (@itsSSR) September 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.