ETV Bharat / sitara

మాల్దీవుల్లో సన్నీ.. హాట్​ ఫొటోలు వైరల్​! - సన్నీలియోనీ పోస్ట్

బాలీవుడ్ నటి సన్నీలియోనీ.. మాల్దీవుల్లో సరదాగా గడిపిన వీడియోలు, ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. కుటుంబంతో సహా ఇటీవలే మాల్దీవులకు వెళ్లింది ఈ భామ.

Sunny Leone
సన్నీలియోనీ
author img

By

Published : Sep 2, 2021, 1:21 PM IST

Updated : Sep 2, 2021, 1:39 PM IST

హాట్​ హాట్​ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది నటి సన్నీలియోనీ. నలభై ఏళ్ల వయసులోనూ నాజూగ్గా కనిపిస్తూ.. యువ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. కచ్చితమైన ఫిట్​నెస్​తో ఉండే ఈ భామ తాజాగా ఇన్​స్టా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.

ఇటీవలే కుటుంబంతో కలిసి మాల్దీవులకు(Maldives Tourism) వెళ్లింది సన్నీ. భర్త డేనియల్ వెబర్, కూతురు నిషా(Sunny Leone kids), కుమారులు నోవా, అషర్​తో సరదాగా బీచ్​లో గడిపింది. ఈ ట్రిప్​కు సంబంధించిన ఓ వీడియోను బుధవారం ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. 'స్వర్గానికి స్వాగతం. ఇది జీవితాన్ని సెలిబ్రేట్​ చేసుకునే సమయం. టైమ్​ టు పార్టీ' అని వీడియో పోస్ట్​కు కాప్షన్ జోడించింది.

తన పిల్లలు బీచ్​లో స్విమ్​ చేసేందుకు వెళ్తున్న ఫొటోలను కూడా ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేసింది సన్నీ.

sunny leone
బీచ్​లో హాట్​గా కనిపిస్తున్న సన్నీలియోనీ
sunny leone
మాల్దీవుల్లో సన్నీ..

ప్రస్తుతం అనామిక వెబ్​ సిరీస్​లో సన్నీ నటిస్తోంది. ఈ సిరీస్​కు విక్రమ్​ భట్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదీ చదవండి:

సన్నీ ప్రేమ కహానీ.. మీటుతుంది మీ హృదయాన్ని

సన్నీలియోనీ భర్తను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్​

Last Updated : Sep 2, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.