బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోనీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలు, ఫొటో షూట్‌లనూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'రాయిస్' చిత్రంలోని 'లైల మె లైలా' పాటకు సన్నీ రిహార్సల్స్ చేస్తోన్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇవీ చూడండి.. అదరగొడుతున్న కమల్ సేనాపతి గెటప్