ETV Bharat / sitara

సన్నీ లియోనీ.. భలే చిలిపి! - సన్నీ లియోని అప్​డేట్స్​

సెట్​లో అల్లరిగా గడిపే సన్నీ లియోనీ తన చిలిపి చేష్టలతో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంటుంది. షేరో​ మూవీ షూటింగ్​లో పాల్గొన్న సన్నీ.. తన సహచర నటులతో కలిసి ఉన్న ఓ వీడియో షేర్​ చేసింది. ఇందులో జలగతో తన టీం ధైర్యాన్ని పరీక్షిస్తోంది సన్నీ.

sunnye leone drops leech on her teammates
సన్నీ లియోని​
author img

By

Published : Aug 7, 2021, 9:10 AM IST

సెట్​లో ఎప్పుడూ హుషారుగా ఉండే సన్నీ లియోనీ తన చిలిపి చేష్టలతో మరోమారు ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో తన చిత్ర బృందం ధైర్యాన్ని జలగతో పరీక్షించింది.

సన్నీ నటిస్తున్న షేరో​ సినిమా షూటింగ్​ కేరళలో తాజాగా పూర్తి అయింది. షూటింగ్​ మధ్యలో సరదాగా గడిపిన వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

వీడియోలో సన్నీ.. పుల్లతో ఓ జలగను పట్టుకుని తన సహచర నటులపై వదిలేందుకు ప్రయత్నించింది. తన టీం ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు 'లీచ్​ ఛాలెంజ్​'గా మారింది.

సన్నీ చిలిపి చేష్టలు

కుట్టనాదన్​ మారప్ప దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీ లీడ్​ రోల్​లో నటిస్తోంది. ఈ సినిమా కోసం సన్నీ ప్రత్యేకమైన స్టంట్స్​ను నేర్చుకుంది. భారత సంతతి అమ్మాయి సార్హ మైక్​ పాత్రని సన్నీ పోషిస్తోంది. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

ఇదీ చదవండి: చిరుకు చెల్లెలిగా టాప్​ హీరోయిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.