ETV Bharat / sitara

'శ్రీదేవికి.. ఆ 'బంగ్లా'కు ఏ సంబంధం లేదు' - bony kapoor

ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన 'శ్రీదేవీ బంగ్లా' సినిమాకు.. నటి శ్రీదేవీ జీవితానికి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు నటుడు అర్భాజ్ ఖాన్. ఈ చిత్రంలో అర్భాజ్​ అతిథి పాత్రలో నటించాడు.

'శ్రీదేవీకి.. ఆ 'బంగ్లా'కు ఎలాంటి సంబంధం లేదు'
author img

By

Published : Jul 17, 2019, 3:22 PM IST

Updated : Jul 17, 2019, 3:30 PM IST

ట్రైలర్​తోనే సంచలనం సృష్టించిన బాలీవుడ్ సినిమా 'శ్రీదేవి బంగ్లా'. ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో అతిలోకసుందరి శ్రీదేవి మరణం గురించి చూపించనున్నారని చాలా చర్చే జరిగింది. కానీ ఆమెకు.. ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు నటుడు అర్భాజ్ ఖాన్. ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

arbaz khan with priya prakash warrior
శ్రీదేవి బంగ్లా చిత్రంలో ప్రియా ప్రకాశ్​తో అర్భాజ్ ఖాన్

చర్చకు కారణమిదేనా..!

ఈ సినిమా ట్రైలర్​ చివర్లో హీరోయిన్ పాత్రధారి ప్రియాప్రకాశ్ వారియర్.. బాత్​టబ్​లో పడి చనిపోయినట్లు ఉంటుంది. సరిగ్గా ఇలాగే 2018, ఫిబ్రవరిలో దుబాయిలో నటి శ్రీదేవి మృతి చెందింది. ఈ రెండూ ఒకేలా ఉండటం వల్ల ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. 'శ్రీదేవి బంగ్లా' చిత్ర బృందానికి లీగల్ నోటీసు పంపారు.

"నన్ను ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సంప్రదించారు. శ్రీదేవీకి ఈ చిత్రానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాను. అలాంటిదేమి లేదని వారు చెప్పారు. ఈ విషయంపై నేను హామీ ఇస్తున్నాను. ఈ కథ, టైటిల్​ను చాలా సంవత్సరాల క్రితమే వారు రిజిస్టర్ చేయించుకున్నారు." -అర్భాజ్ ఖాన్, నటుడు

దర్శకుడు చెప్పిన పాత్రలో నటించానని, ఎవరి మనోభావాల్ని కించపరచాలనేది తమ ఉద్దేశం కాదని ప్రధాన పాత్రలో నటించిన ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. ఈ సినిమాకు ప్రశాంత్ మంపుల్లి దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: సినీడైరీ: సూపర్​స్టార్​కు తల్లిగా నటించిన శ్రీదేవి!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

New Delhi, July 16 (ANI): BJP Parliamentary Party meeting underway at Parliament Library Building today. Prime Minister Narendra Modi along with Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, working president JP Nadda attended the BJP Parliamentary meeting. Earlier in the day, PM Modi was welcomed by Parliamentary Affairs Minister Pralhad Joshi during the BJP Parliamentary meeting.
Last Updated : Jul 17, 2019, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.