ETV Bharat / sitara

ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల - sp balu news

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు బులెటిన్ విడుదల చేశారు.

ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల
ఎస్పీ బాలు
author img

By

Published : Aug 24, 2020, 6:21 PM IST

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధించిన సోమవారం హెల్త్​ బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్​జీఎమ్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాలు ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.