ETV Bharat / sitara

త్వరలో నాగబాబుకు రిటర్న్​ గిఫ్ట్​: శివాజీరాజా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇటీవల 'మా'లో ఎన్నికల అనంతరం... విమర్శల పర్వం ఊపందుకుంది. తాజాగా తనపై నరేశ్ వర్గం చేస్తున్న ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. నటుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.

author img

By

Published : Mar 19, 2019, 2:08 PM IST

నాగబాబుకు గిఫ్ట్​ ఇస్తా

గత నాలుగేళ్లుగా రాజకీయాలకు 'మా' కేంద్రమైందని మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా అన్నారు.గతంలో మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​లో ఎప్పుడు రాజకీయాలు లేవని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఫలితాల తర్వాత తాను కార్యాలయానికే వెళ్లలేదని పేర్కొన్నారు.నాగబాబు తనకు గిఫ్ట్​ ఇచ్చారని... త్వరలో ఆయనకు రిటర్న్​ గిఫ్ట్​ ఇస్తానన్నారు.

నాగబాబుకు గిఫ్ట్​ ఇస్తా

ఇవీ చూడండి:అదా శర్మ.. అద్దరగొట్టిందంతే!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.