ETV Bharat / sitara

సోనూసూద్​ ఫౌండేషన్​కు సారా అలీఖాన్​ సాయం - సారా అలీఖాన్ వార్తలు

కరోనా సంక్షోభంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నటుడు సోనూసూద్​కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్​ హీరోయిన్​ సారా అలీఖాన్​ తన వంతు సాయంగా సోనూసూద్​ ఫౌండేషన్​కు విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని సోనూ ట్విట్టర్​ ద్వారా వెల్లడిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

Sonu Sood hails Sara Ali Khan as 'hero' after she donates to his foundation
సోనూసూద్​ ఫౌండేషన్​కు సారా అలీఖాన్​ సాయం
author img

By

Published : May 9, 2021, 9:37 AM IST

దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సాయం చేసేందుకు బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్‌ అందరికంటే ముందుంటున్నారు. తన ఆస్తులు తాకట్టు పెట్టీ మరి అడిగిన వారికి సాయమందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్​ యంగ్​ హీరోయిన్​, సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌.. సోనూసూద్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు. "సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం అందించిన సారా అలీఖాన్‌ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి మంచి పనులు కొనసాగించు. యువతకు నువ్వు ఆదర్శంగా నిలిచావు" అని ప్రశంసించారు.

ఇదీ చూడండి: 20 ఏళ్ల తర్వాత భన్సాలీ దర్శకత్వంలో షారుక్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.