ETV Bharat / sitara

సల్మాన్​కు నో చెప్పిన శ్రద్ధా కపూర్​ - shradha kapoor says no to salman khan

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్​కు మొదటి చిత్రంలోనే సల్మాన్ ఖాన్ పక్కన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సదవకాశాన్ని వదులుకుందట ఈ హీరోయిన్.

సల్మాన్
author img

By

Published : Oct 17, 2019, 6:31 PM IST

'సాహో'తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్.. విభిన్న పాత్రలు, వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఈ భామకు మొదటి సినిమా ఆఫర్​ సల్మాన్​ నుంచే వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని వదులుకుంది. చిన్నప్పటి నుంచి పాటలు, డ్యాన్స్​ల్లో ఈ హీరోయిన్​ దిట్ట. సంప్రదాయ సంగీతంలోనూ ప్రవేశముంది. నటన​ అంటే ఇష్టమున్నా ఇంట్లో ఏమంటారో అని బయటకు చెప్పేది కాదు.

పదహారేళ్ల వయసులో ఓసారి స్కూల్​ ఫంక్షన్​లో​ నాటకం వేస్తుండగా సల్మాన్​ చూసి నా పక్కన నటిస్తావా అని అడిగాడు. చదువు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ అవకాశాన్ని వద్దనుకుంది. తర్వాత సైకాలజీ చదవడానికి అమెరికా వెళ్లి మధ్యలోనే వదిలేసి వచ్చి.. 'తీన్​పత్తి' సినిమాతో తెరంగేట్రం చేసింది. కారణమేదైనా చదువు మధ్యలో వదిలేయద్దంటోంది శ్రద్ధా. కాలేజీ రోజులు వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి, ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటాయని చెప్పింది.

ఇవీ చూడండి.. తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Guangxi, China. 17th October 2019
1. 00:00 Start of the race
2. 00:05 Peloton cheered by crowd
3. 00:11 Aerial shot
4. 00:17 Leaders of peloton
5. 00:26 Aerial shot race
6. 00:32 Leaders of the peloton
7. 00:41 Peloton
8. 00:57 Close up leader of peloton, No. 133
9. 01:06 Aerial shot race
10. 01:12 Leaders of peloton, Julius Van Den Berg and Victor Campenaerts  
11. 01:21 Sprint to the finish line
12. 01:35  Team UAE celebrating victory
13. 01:47  Slow-motion replay
14. 01:54 Result
15. 01:59 Cutaway press
16. 02:04 Various podium
SOURCE: SNTV
DURATION: 02:31
STORYLINE:
Fernando Gaviria of UAE Team Emirates won the first stage of Tour of Guangxi - the season-ending UCI World Tour event in Beihai.
The 25-year-old Colombian led in the main peloton at the end of 135.6km to edge a photo finish with Bora's Pascal Ackermann and secure the first red leaders' jersey of the six-day event.
Ryan Mullen of Trek Segafredo was first over the first categorised climb after 75km and wear the polka dot jersey King of the mountains into stage 2 tomorrow, Oct 18th which takes the riders on a mainly flat 152km route from Beihai to Qingzhou.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.