ETV Bharat / sitara

మేజర్ సందీప్​కు అడివి శేష్ నివాళులు - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్

26/11 హీరోలకు నివాళులు అర్పించారు నటుడు అడివి శేష్ (Adivi Sesh). ముంబయి ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Unnikrishnan) తల్లిదండ్రులతో కలిసి అమరులకు నివాళులు అర్పించారు.

adivi sesh major movie
మేజర్
author img

By

Published : Nov 26, 2021, 10:54 PM IST

ముంబయి 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు నటుడు అడివి శేష్ (Adivi Sesh Major Movie). ఈ దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో కలిసి తాజ్​మహల్ టవర్​లోని స్మారకం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేజర్​ సందీప్ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

adivi sesh major movie
మేజర్ సందీప్ సంస్మరణ కార్యక్రమం

అంతకుముందు ముంబయిలోని 26/11 పోలీస్ మెమొరియల్​లో.. ఈ దాడిలో వందలాది ప్రాణాలను కాపాడే క్రమంలో అమరులైనవారికి నివాళులు అర్పించారు శేష్ (Adivi Sesh).

adivi sesh major movie
మేజర్ సందీప్​కు నివాళులు
adivi sesh major movie
అమరులకు నివాళులు అర్పిస్తున్న శేష్

ఈ ఘటన ఆధారంగా.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (Major Unnikrishnan Movie) కథతో 'మేజర్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదలకానుంది.

adivi sesh major movie
'మేజర్'

ఇదీ చూడండి: tollywood movies 2021: కథ కంచికి.. కన్నీళ్లతో ఇంటికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.