ETV Bharat / sitara

'పెళ్లిచూపులు' భామతో శర్వానంద్ రొమాన్స్ - రణరంగం

శర్వానంద్ కొత్త సినిమాలో 'పెళ్లిచూపులు'తో ఆకట్టుకున్న రీతూవర్మ హీరోయిన్​గా నటిస్తోంది. యువదర్శకుడు తరుణ్​ భాస్కర్​ మాటలందిస్తున్నాడు.

'పెళ్లిచూపులు' భామతో శర్వానంద్ రొమాన్స్
author img

By

Published : Aug 28, 2019, 2:56 PM IST

Updated : Sep 28, 2019, 2:44 PM IST

ఇటీవలే 'రణరంగం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువహీరో శర్వానంద్.. బుధవారం మరో సినిమా ప్రారంభించాడు. చెన్నైలో పూజా కార్యక్రమం జరిగింది. 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతూవర్మ హీరోయిన్​గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, ప్రియదర్శి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. '96' రీమేక్​, 'శ్రీకారం'లో నటిస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న శర్వా.. వరుస చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్​ మాటలందిస్తున్నాడు. శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డ్రీమ్​ వారియర్స్​ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది విడుదల కానుంది.

new movie team with sharwanand
చిత్రబృందంతో శర్వానంద్

ఇది చదవండి: ట్రైలర్​: గ్యాంగ్ పగ తీరేందుకు 'పెన్సిల్' సాయం

RESTRICTION SUMMARY: MUST CREDIT ALLAN BARREDO
SHOTLIST:
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Allan Barredo
++Must Credit Allan Barredo
VALIDATED UGC - MUST CREDIT ALLAN BARREDO
Dapitan - 28 August 2019
++NIGHT SHOTS++
1. Man looking at the M/V Lite Ferry 16 engulfed in flames at sea
2. Smoke and flames rising from ferry
STORYLINE:
At least three people were killed and more than 100 others were rescued after a fire engulfed a ferry in the southern Philippines overnight, the coast guard said Wednesday.
Search and rescue efforts were continuing after the fire on the M/V Lite Ferry 16 off Dapitan city in Zamboanga del Norte province, coast guard spokesman Armand Balilo said.
It was not immediately clear how many people were on board, a common dilemma when such sea accidents happen.
The coast guard said a manifest showed the 645-ton ferry was carrying 137 passengers, including 28 children, but it was unclear how many crewmen were on board.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.