ETV Bharat / sitara

Shahrukh khan news: ముంబయి జైలుకు హీరో షారుక్​ఖాన్ - ఆర్యన్​ఖాన్ షారుక్ ఖాన్

డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతడిని కలిసేందుకు తండ్రి షారుక్​, గురువారం(అక్టోబరు 21) ఉదయం జైలుకు వెళ్లారు.

Shahrukh to meet Aryan in jail
షారుక్ ఖాన్
author img

By

Published : Oct 21, 2021, 9:46 AM IST

Updated : Oct 21, 2021, 10:56 AM IST

బాలీవుడ్ హీరో షారుక్​ఖాన్.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కుమారుడు ఆర్యన్​ఖాన్​ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. ముంబయిలోని ఆర్థర్​ రోడ్​ జైలుకు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వెళ్లారు.

ముంబయి జైలులో షారుక్​ఖాన్

అక్టోబర్‌ 3న గోవాకు చెందిన క్రూజ్‌ నౌకలో ఎన్​సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిని కొన్నిరోజుల క్రితం కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది.

ఆ కస్టడీ ముగియడం వల్ల మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్‌ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అప్పటినుంచి వారందరూ జైలులో ఉన్నారు. ఆర్యన్​ఖాన్ తరపు న్యాయవాదులు పలుమార్లు బెయిల్ కోసం ధరఖాస్తు చేయగా, అది తిరస్కరణకు గురవుతూనే ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.