ETV Bharat / sitara

మరో సినిమాకు పవన్​కల్యాణ్ గ్రీన్​సిగ్నల్ - పవన్ న్యూ మూవీ

ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న పవన్​కల్యాణ్.. మరో ప్రాజెక్టును ఒప్పుకొన్నారు. వచ్చే ఏడాది ఆ చిత్రం సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan another movie
మరో సినిమాకు పవన్​కల్యాణ్ గ్రీన్​సిగ్నల్
author img

By

Published : Apr 22, 2021, 10:44 AM IST

Updated : Apr 22, 2021, 11:42 AM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత జె. పుల్లారావు స్వయంగా వెల్లడించారు. పవన్​తో సినిమా చేయాలనేది ఎప్పటినుంచో తన కల అని, అది వచ్చే ఏడాది తీరనుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

J.pullarao confirms film with Pawan Kalyan
నిర్మాత జె. పుల్లారావు

ఇటీవల 'వకీల్​సాబ్' అంటూ వచ్చిన పవన్.. 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్, 'హరిహర వీరమల్లు' షూటింగ్​ల్లో పాల్గొంటున్నారు. హరీశ్ శంకర్​ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇవే కాకుండా సురేందర్​రెడ్డి డైరెక్షన్​లో ఓ ప్రాజెక్టు చేయనున్నారు. కాకపోతే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Last Updated : Apr 22, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.