ETV Bharat / sitara

రొమాంటిక్​గా 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్.. శ్రీలీలకు లక్కీ ఛాన్స్ - raviteja sri leela movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం', రవితేజ 'ధమాకా', రామ్ 'ద వారియర్', 'అశోకవనంలో అర్జున కల్యాణం', 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 14, 2022, 11:35 AM IST

Updated : Feb 14, 2022, 11:59 AM IST

Gurthunda seethakalam trailer: సత్యదేవ్- తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్​.. సోమవారం రిలీజైంది. ఆద్యంతం అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కన్నడ హిట్ 'లవ్ మాక్​టైల్'కు రీమేక్​ తీసిన ఈ సినిమాలో హీరో, అతడి మూడు ప్రేమకథల చుట్టూ తిరుగుతుంది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి ఇతరపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతమందించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించారు.

Sri leela Dhamaka movie: 'పెళ్లి సందడి' బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. రవితేజ హీరోగా నటిస్తున్న 'ధమాకా'లో ఓ హీరోయిన్​గా చేస్తుంది. ప్రణవి అనే పాత్రలో నటిస్తుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమెతో రవితేజ ఉన్న పోస్టర్​ రిలీజ్ చేశారు.

raviteja seileela dhamaka movie
రవితేజ 'ధమాకా' పోస్టర్

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సంగీతమందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్-వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తోంది.

Ram krithi shetty movie: రామ్-కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా 'ద వారియర్'. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ, కృతిశెట్టి ఫస్ట్​లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె విజిల్ మహాలక్ష్మిగా నటిస్తుంది.

krithi shetty ram movie
ద వారియర్ సినిమాలో కృతిశెట్టి ఫస్ట్​లుక్

తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్​గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.