ETV Bharat / sitara

ట్రైలర్: చిన్న బ్రేక్.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది - మహేశ్​బాబు-రష్మిక

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్​ ఆదివారం విడుదలైంది. ఆద్యంతం అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

Sarileru Neekevvaru official trailer
మహేశ్​బాబు సరిలేరు నీకెవ్వరు ట్రైలర్
author img

By

Published : Jan 5, 2020, 9:19 PM IST

Updated : Jan 5, 2020, 9:32 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్​ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్​లో ఆదివారం జరిగిన ప్రీరిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆర్మీ బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమాను తెరకెక్కించారు. మేజర్​ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు ప్రిన్స్.

"అబ్బబ్బ ఇలాంటి ఎమోషన్స్.. నెవర్ భిఫోర్..నెవర్ ఆఫ్టర్", "మ్యావ్ మ్యావ్ పిల్లి.. మిల్క్ బాయ్​తో పెళ్లి", "15 ఏళ్ల ఫ్రొఫెషనల్ కెరీర్​.. ఇంతవరకు తప్పని రైట్ అని కొట్టలేదు.. నేను తప్పులే చేస్తాను రెడ్డి.. నన్నెవడైనా రైట్ కొట్టాల్సిందే", "మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు.. మీకోసం ప్రాణాలిస్తున్నాం అక్కడ.. మీరేమో అడ్డమైన పనులు, బాధ్యత ఉండక్కర్లా", "చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది" అనే డైలాగ్​లు అలరిస్తున్నాయి

ఈ చిత్రంలో హీరోయిన్​గా రష్మిక నటించింది. విజయశాంతి, ప్రకాశ్​రాజ్​, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర-దిల్​రాజు-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 1400 GMT News
Sunday, 5 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1352: Spain Politics AP Clients Only 4247640
Sanchez fails to form government on first try
AP-APTN-1351: Australia PM Fires 2 No access Australia 4247566
Australian PM on criticism over handling of fires
AP-APTN-1310: Turkey Iran Protest AP Clients Only 4247631
Protest in Istanbul over Soleimani killing
AP-APTN-1308: Iraq Protest AP Clients Only 4247630
Baghdad protesters call for US troops to leave
AP-APTN-1257: France Notre Dame AP Clients Only 4247626
Renovation chief: Notre Dame is not saved yet
AP-APTN-1249: Iran Nuclear No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247629
Iran says new nuclear step to be discussed tonight
AP-APTN-1243: Hong Kong Arrests AP Clients Only 4247622
Police make arrests after Hong Kong protest
AP-APTN-1239: Vatican Pope AP Clients Only 4247628
Pope calls for dialogue amid heightened tensions
AP-APTN-1232: Iran Army Chief No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247627
Iran army chief rejects Trump tweet
AP-APTN-1213: Iran Mourning No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247624
Massive crowds in Mashhad for Soleimani funeral
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 5, 2020, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.